Home » mangalagiri
కడప ఎంపీ టికెట్‌ను బీసీలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పులివెందుల సీటును బీసీలకు ఇస్తారా? అని ప్రశ్నించారు. టీడీపీకి 175 నియోజకవర్గాలకుగానూ 170 సెగ్మెంట్లకు ఇన్చార్జిలు ఉన్నారని చెప్పారు.
టీడీపీ పొత్తులో భాగంగా పోటీ చేసే స్థానాలపై చర్చలు
ఓటు మార్చుకున్న జనసేన పవన్ కల్యాణ్, నాగబాబు
ఇక గాజువాక వైసీపీ ఇంఛార్జిగా ఉన్న దేవన్ రెడ్డి రాజీనామా తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లుగా సమాచారం అందుతోంది.
ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే పదవికి, వైసీపీకి రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మాట్ లో తన రాజీనామాను అందజేశారు.
వైసీపీలోకి వెళ్లిపోండి.. జనసేన నాయకులపై పవన్ కల్యాణ్ ఫైర్
రాబోయే 3 నెలలు అత్యంత కీలకం అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు.
తాను అగ్రెసివ్ గా మాట్లాడతాను కాబట్టి తనను చంపాలనుకుంటున్నారని ఆరోపించారు. లోకేష్ తనపై హత్యాయత్నం చేసే అవకాశం ఉందని తన శ్రేయోభిలాషులు చెప్పారని తెలిపారు.
భారీగా తరలి వచ్చిన జనంతో ప్రకాశం బ్యారేజీ పరిసరాలు. జనసంద్రంగా మారాయి. యువనేత లోకేష్ కు ఉమ్మడి కృష్ణా జిల్లా నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఆనందోత్సాహాల నడుమ కేరింతలు కొట్టారు.
ఏపీపీఎస్సీని ప్రక్షాళన చేస్తామన్నారు. ప్రతి ఏటా జాబ్ క్యాలండర్ విడుదల చేస్తామని వెల్లడించారు. Nara Lokesh - Hello Lokesh