-
Home » MANIPUR
MANIPUR
"హింస" తర్వాత తొలిసారి మణిపూర్‌లో పర్యటించిన మోదీ.. కీలక ప్రసంగం.. శాంతి సందేశం
అభివృద్ధికి శాంతి అత్యవసరమని ప్రధాని మోదీ చెప్పారు. ఇక్కడి వారితో శాంతి చర్చలు ప్రారంభమయ్యాయని తెలిపారు. శాంతి మార్గంలో నడవాలని, పిల్లల భవిష్యత్తును కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపారు.
ప్రధాని మోదీ తొలి మహిళా బాడీగార్డ్.. ఎవరీ అదాసో కపేసా.. హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..
సోషల్ మీడియా ప్రశంసలతో నిండిపోయింది. లింగంతో సంబంధం లేకుండా సంకల్పం, క్రమశిక్షణ, నైపుణ్యం ఉంటే ఏమైనా సాధించగలరు అనే దానికి శక్తివంతమైన..
మణిపూర్‌లో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు.. అమిత్ షా సమీక్ష
రేపు కూడా హోం మంత్రిత్వ శాఖలోని సీనియర్ అధికారులతో మరో సమావేశం జరగనుంది.
తెలంగాణలో నియంతను గద్దె దించాను- వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు
బీజేపీని.. టీడీపీ, వైసీపీ ఏ విషయంలోనూ వ్యతిరేకించ లేదు. తెలుగు ప్రజలు బాగుండాలి కాబట్టే నేను కాంగ్రెస్ లో చేరాను.
అఫ్ఘానిస్థాన్, మణిపూర్, పశ్చిమబెంగాల్లో భూప్రకంపనలు.. భయాందోళనల్లో ప్రజలు
జపాన్ దేశాన్ని వణికించిన భూకంపం ఘటన మరవక ముందే మళ్లీ బుధవారం అప్ఘానిస్థాన్, మణిపూర్, పశ్చిమబెంగాల్ ప్రాంతాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. వరుస భూకంపాలతో ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు....
మణిపూర్ ఉఖ్రూల్‌లో భూకంపం...భయాందోళనల్లో జనం
మణిపూర్ లో భూకంపం సంభవించింది. మణిపూర్‌లోని ఉఖ్రుల్‌కు 208 కిలోమీటర్ల దూరంలో ఉన్న మయన్మార్‌లో రిక్టర్ స్కేలుపై 4.6 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది....
మణిపూర్ సర్కార్ సంచలన నిర్ణయం... 30 ఏళ్ల తర్వాత సంపూర్ణ మద్య నిషేధం ఎత్తివేత
మద్యం విషయంలో మణిపూర్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మణిపూర్ రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం 30 సంవత్సరాల తర్వాత మద్యపాన నిషేధాన్ని ఎత్తివేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది....
మళ్లీ అట్టుడికిన మణిపూర్.. రెండు గ్రూపుల మధ్య తీవ్ర కాల్పులు, 13 మంది మృతి
ఘటనా స్థలానికి చేరుకున్న భద్రతా బలగాలు 13 మృతదేహాలను కనుగొన్నప్పటికీ, వారి వివరాలను ఇంకా గుర్తించలేదు. వారు స్థానికులు కాదని తేలిందని ఒక అధికారి తెలిపారు. తెంగ్నౌపాల్ జిల్లా మయన్మార్‌తో సరిహద్దును పంచుకుంటుంది.
60 ఏళ్లకు ఆయుధాల్ని విడిచిపెడుతూ ప్రభుత్వంతో సంచలన ఒప్పందం చేసుకున్న మణిపూర్ మిలిటెంట్లు
ఈ ఏడాది మొదట్లో మెయిటై కమ్యూనిటీకి షెడ్యూల్డ్ తెగ (ST) హోదా ఇవ్వకూడదంటూ కొండ జిల్లాలలో 'ఆదివాసి సంఘీభావ యాత్ర' నిర్వహించాయి. ఆ తర్వాత రాష్ట్రంలో చెలరేగిన హింసలో 180 మందికి పైగా మరణించారు.
లేటు వయసులో.. ప్రియురాలిని పెళ్లి చేసుకోబోతున్న బాలీవుడ్ హీరో..
Randeep Hooda-Lin Laishram : బాలీవుడ్ సీనియర్ హీరో రణ్‌దీప్ హుడా త్వరలో ఓ ఇంటివాడు కానున్నాడు.