marriage

    యువతిని వేధిస్తున్న లెక్చరర్ అరెస్ట్

    July 21, 2020 / 01:06 PM IST

    పాఠాలు చెప్పి పది మందికి ఆదర్శంగా నిలవాల్సిన గురువు ప్రేమ పాఠాలు చెప్పి యువతిని మోసం చేశాడు. పెళ్లి కాలేదని అబద్దం చేప్పి నిశ్చితార్ధం చేసుకుని వారి వద్ద రెండు లక్షలు కాజేశాడు. విషయం తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేసి అరెస్ట్ చేయిస్తే… బెయిల�

    నా పెళ్లికి రండి సార్! సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించిన నితిన్..

    July 20, 2020 / 06:33 PM IST

    జూలై 26న హైద‌రాబాద్‌లో రాత్రి 8:30 గంట‌ల‌కు షాలిని మెడ‌లో మూడు ముళ్లు వేయ‌నున్నారు హీరో నితిన్. ఈ పెళ్లిపై ఇప్పటికే అధికారిక సమాచారాన్ని విడుదల చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్ర‌భుత్వ నియ‌మ నిబంధ‌న‌ల‌ను అనుస‌రిస్తూ, త‌గిన జాగ్ర‌త్త‌లు పాటిస�

    పగలు రెండో భార్య దగ్గర… నైట్ డ్యూటీల పేరుతో మొదటి భార్య దగ్గర

    July 18, 2020 / 01:13 PM IST

    చదువుకోడానికి హైదరాబాద్ వచ్చిన యువతికి… తనకి పెళ్ళికాలేదని మాయ మాటలు చెప్పి పెళ్లి చేసుకుని గర్భవతిని చేసాక ఆమెను వదిలి పారిపోయాడో వ్యక్తి. దీంతో ఆమె ఇరుగు పొరుగువారి సహాయంతో ఆస్పత్రిలో చేరి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. తాళి కట్టినవ

    తెలంగాణ అబ్బాయితో అమెరికా అమ్మాయి పెళ్ళి.. కొడుకు పెళ్లిని లైవ్‌లో చూడనున్న నిర్మాత..

    July 17, 2020 / 06:47 PM IST

    మన స్వదేశి అబ్బాయిలు విదేశీ అమ్మాయిలను వలచి వరించటం కొత్తేమీ కాకపోయినా ప్రస్తుత కరోనా క్రైసిస్‌లో ఇలాంటి ఖండాంతర వివాహం జరగటాన్ని ప్రత్యేక విశేషంగా చెప్పుకోవాలి. అలాంటి ఒక ఖండాంతర, మతాంతర, కులాంతర వివాహం భారత కాలమానం ప్రకారం ఈ రోజు(జూలై 17) స

    పెళ్లి పేరుతో రూ.3 కోట్లు కొట్టేసిన మాయలేడి

    July 17, 2020 / 12:06 PM IST

    మ్యాట్రిమోనీ సైట్లలో నకిలీ ప్రోఫైల్స్ క్రియేట్ చేసి విదేశాల్లో ఉన్న వరుల నుంచి డబ్బులు కొట్టేసిన మహిళ ఉదంతం హైదరాబాద్ లో వెలుగు చూసింది. ఆ మహిళ ఇదే విధంగా ఇప్పటికి పలువుర్ని మోసగించింది. గతంలో 4సార్లు అరెస్టైనా తీరు మార్చుకోలేదు. వీరిపై హైద

    యంగ్ డైరెక్టర్ పెళ్లి! కాస్త గందరగోళం?

    July 17, 2020 / 12:03 PM IST

    ‘క్షణం’ చిత్రంతో సంచలన విజయం అందుకున్న యువ దర్శకుడు రవికాంత్ పేరెపు ఓ ఇంటివాడయ్యాడు. సుమారు 5 సంవత్సరాలుగా వీణా ఘంటశాల అనే అమ్మాయితో ప్రేమలో ఉన్న రవికాంత్ ఎట్టకేలకు ఈ శనివారం చెన్నైలో అతి తక్కువ మంది సమక్షంలో తన పెళ్లి వేడుకను ముగించినట్లు�

    17 ఏళ్ల మైనర్‌ను పిక్‌నిక్ అని 32ఏళ్ల వ్యక్తి యూపీకి తీసుకెళ్లాడు…పెళ్లిచేసుకున్నాడు…రేప్ చేశాడు.

    July 16, 2020 / 12:11 PM IST

    17 ఏళ్ల మైనర్ బాలికను పిక్నిక్ పేరుతో తీసుకెళ్లి పెళ్లి  చేసుకున్న యువకుడి ఉదంతం ముంబైలో వెలుగు చూసింది. ముంబై కు చెందిన 32 ఏళ్ల వ్యక్తి 17 ఏళ్ల బాలికను పిక్సిక్ కు వెళదామని చెప్పి ఉత్తర ప్రదేశ్ తీసుకు వెళ్ళాడు. అక్కడ ఆ బాలికను పెళ్లి చేసుకున్నా�

    హృదయవిదారకం, భార్య మరణం తట్టుకోలేక భర్త ఆత్మహత్య, అనాథగా మారిన 8 రోజుల శిశువు

    July 14, 2020 / 04:10 PM IST

    వారిద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకున్నారు. అన్యోన్యంగా జీవిస్తున్నారు. వారి ప్రేమకు, దాంపత్య జీవితానికి ప్రతిరూపంగా ఒక బిడ్డ కూడా పుట్టాడు. అంతా సవ్యంగా సాగిపోతోంది. కానీ విధి కన్ను కుట్టిందో మరో కారణమో కానీ, పండంటి మగబిడ్డకు జన్మని�

    ఆఫ్ఘనిస్తాన్ ప్రపంచకప్ గెలిచాకే పెళ్లి చేసుకుంటా: రషీద్ ఖాన్

    July 14, 2020 / 11:24 AM IST

    తన దేశం తొలి ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ టైటిల్‌ను గెలుచుకున్న తర్వాతే పెళ్లి చేసుకుంటానని ప్రకటించారు ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్. చిన్న వయస్సులోనే అనేక బౌలింగ్ రికార్డులను బద్దలు కొట్టిన రషీద్ ఖాన్.. టీ20 బౌలర్లలో నంబర్ వన్‌గా ఉన్నారు

    ఇద్దరు పెళ్లాల ముద్దుల మొగుడు

    July 11, 2020 / 01:11 PM IST

    కాలేజీ చదివే రోజుల్లో ప్రేమించిన అమ్మాయిుని, తల్లి,తండ్రులు కుదిర్చిన అమ్మాయినీ, ఇద్దరినీ పెళ్లి చేసుకున్నాడో మధ్య ప్రదేశ్ యువకుడు. బేతుల్ జిల్లా కెరియా గ్రామంలో జులై8న బంధు మిత్రుల మధ్య వైభవంగా జరిగిన పెళ్లిలో ఇద్దరు వధువుల మెడలో తాళి కట్�

10TV Telugu News