martyrs

    తెలంగాణ భవన్‌లో జెండా ఎగురవేసిన కేటీఆర్

    September 17, 2019 / 06:07 AM IST

    తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ జాతీయ జెండాను ఎగురవేశారు. సెప్టెంబర్ 17 భారత యూనియన్‌లో హైదరాబాద్ సంస్థానం విలీనం అయిన సందర్భంగా వీరుల త్యాగాలను స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. జెండా వందనం తర్వాత ఆయన అధికారి

    IPL 2019 : సాయుధ బలగాలకు BCCI రూ. 20 కోట్ల విరాళం

    March 17, 2019 / 02:39 AM IST

    దేశం కోసం ప్రాణాలర్పిస్తున్న సాయుధ బలగాలకు బీసీసీఐ భారీ విరాళం ప్రకటించింది. రూ. 20 కోట్ల విరాళం అందచేసేందుకు సిద్ధమైంది. పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మంది భారత సీఆర్పీఎఫ్ జవాన్లు వీరమరణం పొందారు. దాడి ఘటనపై భారత్ తీవ్రంగా స్పందించింది. వీ�

    మన జవాన్లు కొదమ సింహాలు: అమరులకు పెళ్లిజంట నివాళి 

    February 18, 2019 / 05:33 AM IST

    వడోదర : పుల్వామా దాడిపై దేశ వ్యాప్తంగా అమర జవానులకు ఘన నివాళులర్పిస్తున్నారు. మన సైనికులను కొదమ సింహాలతో పోలుస్తు..జవాన్లకు నివాళిలర్పించింది ఓ జంట ‘‘ఎవరు చెప్పారు దేశంలో 1,427 సింహాలు మాత్రమే ఉన్నాయని? దేశాన్ని రక్షించేందుకు సరిహద్దులో  లక్

    అమరవీరులకు నివాళులర్పించిన సీఎం కేసీఆర్

    January 17, 2019 / 05:43 AM IST

    తెలంగాణ సీఎం కేసీఆర్ గన్ పార్కులో అమరవీరులకు నివాళులర్పించారు. ఈ రోజు నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న సందర్భంగా అమరవీరులకు నివాళుర్పించిన అనంతరం కేసీఆర్ అసెంబ్లీకి బయలు దేరారు. హోం మంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అమర

10TV Telugu News