Home » Maruti Suzuki
ALLGRIP SELECT 4x4 సిస్టమ్ వంటి ఫీచర్లు, పనితీరు ఈ మోడల్ కు మరింత ఆకర్షణ తెచ్చాయి.
ఈ-విటారా ధరలు రూ.17 లక్షల నుంచి రూ.22.5 లక్షల మధ్య ఉండొచ్చు.
Best Budget Cars : గత ఏడాది భారత మార్కెట్లో అనేక బడ్జెట్ కార్లు లాంచ్ అయ్యాయి. సరసమైన ధరకే అత్యాధునిక టెక్నాలజీతో అనేక బ్రాండ్ల కార్లు అందుబాటులో ఉన్నాయి.
ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో కస్టమర్లపై కొద్దిపాటి భారం వేయకతప్పడం లేదని తెలిపింది.
ప్రస్తుతం ఐదు-సీట్ల వేరియంట్ ధరలు రూ.10.99 లక్షలు, రూ .20.09 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉన్నాయి.
Maruti Suzuki Car Prices Hike :పెరుగుతున్న ఇన్పుట్, నిర్వహణ ఖర్చుల కారణంగా మారుతి సుజుకీ కార్ల ధరలను ఫిబ్రవరి 1, 2025 నుండి భారీగా పెంచనుంది.
Maruti Suzuki Prices hike : వచ్చే ఫిబ్రవరి నుంచి వివిధ మోడళ్లలో కార్ల మోడల్ బట్టి రూ. 32,500 వరకు ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది.
Auto Expo 2025 : మారుతి ఇ విటారా కొత్త మోడల్ కారు. ఫీచర్ల గురించి కూడా కంపెనీ అనేక వివరాలను రివీల్ చేసింది.
Maruti Suzuki Car Prices Hike : మారుతి మోడల్‌ను బట్టి నాలుగు శాతం వరకు పెంపుదల ఉంటుందని అంచనా.
Auto Sales November 2024 : నవంబర్ 2024లో మారుతీ సుజుకి మొత్తం 1.81 లక్షల వాహనాల అమ్మకాలను నివేదించింది. నివేదిక ప్రకారం.. 1.77 లక్షల యూనిట్ల కన్నా ఎక్కువనే అమ్మకాలను సాధించింది.