Home » Maruti Suzuki Swift
Maruti Suzuki Swift CNG : మారుతి సుజుకి స్విఫ్ట్ సీఎన్జీ సెప్టెంబర్ రెండవ వారంలో మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. భారత్‌లోని కార్ల తయారీదారులలో మారుతి అతిపెద్ద సీఎన్జీ మోడళ్ల పోర్ట్‌ఫోలియోను కలిగి ఉంది.
Maruti Suzuki Swift : ఈ హ్యాచ్‌బ్యాక్ కొత్త జెడ్-సిరీస్ 1.2-లీటర్ 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగిస్తుంది. గరిష్టంగా 82పీఎస్ పవర్, 113ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ట్రాన్స్మిషన్ ఆప్షన్లలో 5-స్పీడ్ ఎంటీ, 5-స్పీడ్ ఎఎంటీ ఉన్నాయి.
Maruti Suzuki Swift : భారత మార్కెట్లో మారుతీ సుజుకి స్విఫ్ట్ ధర రూ. 6.49 లక్షలతో మొదలై రూ. 9.64 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు అందుబాటులో ఉంది.
మారుతి సుజుకి స్విఫ్ట్ 2005లో భారత్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటివరకు దేశీయ విపణిలో దాదాపు 3 మిలియన్ యూనిట్లను విక్రయించింది.
Maruti Suzuki Swift : 2023 ఏడాదిలో మారుతి సుజుకి అమ్మకాల్లో ముందంజలో నిలిచింది. ప్రత్యేకించి భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడైన కార్లలో మారుతి స్విఫ్ట్ మోడల్స్ 203,500 యూనిట్లను విక్రయించింది.
Maruti Suzuki Swift 2024 : కొత్త మారుతి సుజుకి స్విఫ్ట్ కారు భారత మార్కెట్లో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. 2024లో లాంచ్ అయ్యే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
Japan Mobility Show 2023 : ప్రస్తుతం భారత మార్కెట్లో మూడో జనరేషన్ అవతార్‌లో విక్రయించే స్విఫ్ట్ మారుతి (Maruti New Swift Launch)కి అత్యంత ముఖ్యమైన మోడల్‌లలో ఒకటి.
మారుతి సుజుకీ స్విఫ్ట్ మోడల్ కార్లు గత నెల 17,896 యూనిట్లు అమ్ముడుపోయాయి.