Home » Matheesha Pathirana
పతిరనకు వార్నింగ్ ఇచ్చి వదిలేశారు.
భారత్తో వన్డే సిరీస్కు ముందు శ్రీలంక జట్టుకు భారీ షాక్ తగిలింది.
తాజాగా శ్రీలంక క్రికెట్ బోర్డు తమ టీమ్ను వెల్లడించింది.
చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ ఎదురుదెబ్బ తగిలింది.
ఐపీఎల్ 2024లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్దమైంది.
సూపర్ మ్యాన్ లా గాల్లోకి దూకి క్యాచ్ పట్టిన తరువాత పతిరనను ధోనీ అభినందించాడు. పతిరన క్యాచ్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మూలిగే నక్కపై తాడిపండు పడ్డట్లు అన్న చందంగా తయారైంది శ్రీలంక జట్టు పరిస్థితి. అసలే వన్డే ప్రపంచకప్లో ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓటమి పాలై పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతోంది.
ఐపీఎల్(IPL) 2023 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) అద్భుతంగా ఆడుతూ ఫైనల్కు చేరుకుంది. అయితే.. ఫైనల్ మ్యాచ్కు ముందు చెన్నై జట్టుకు పెద్ద షాక్ తగిలే అవకాశం ఉంది.
చెన్నై సాధిస్తున్న విజయాల్లో యువ ఆటగాడు, జూనియర్ మలింగగా అభిమానులు ముద్దుగా పిలిచుకుంటున్న శ్రీలంక ఫాస్ట్ బౌలర్ మతీషా పతిరణ కీలక పాత్ర పోషిస్తున్నాడు. గురువారం మహేంద్ర సింగ్ ధోనిని మతీష పతిరణ కుటుంబం కలిసింది.