Home » Matti Manishi
Milk Production : మేత సరిగా తినక పాల దిగుబడి తగ్గే ప్రమాదముంది. అంతే కాదు చలికాలంలో అనేక వైరస్ లు, దోమలు వ్యాప్తి చెందడం వల్ల గేదెలు రోగాల భారీన పడతాయి.
Millet Drink : ప్రస్తుతం సూపర్ మార్కెట్ లు, అమేజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి ఆన్ లైన్ సంస్థల్లో ఈ డ్రింక్‌ను అందుబాటులో ఉంచారు. త్వరలోనే అందరి వినియోగదారులకు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
Turmeric Crop Cultivation : దుంపలు తవ్విన తర్వాత తల్లి దుంపలు, పిల్ల దుంపలు వేరుచేయాలి. అదే విధంగా దుంపలకు అంటుకొని ఉన్న వేర్లను మరియు మట్టిన తొలగించాలి.
Sesame Crop Farming : నువ్వుసాగులో కలుపు నివారణ చాలా ముఖ్యం. కలుపు మొక్కలు ప్రధాన పంటకంటే ఎత్తు పెరగకుండా సకాలంలో నివారణ చర్యలు చేపట్టాలి.
Vegetable Cultivation : ప్రకృతి విధానంలో వరి, కంది లాంటి పంటలతో పాటు పండ్లు, కూరగాయలు, ఆకు కూరల సాగు చేపట్టి, నాణ్యమైన దిగుబడులను సాధిస్తున్నారు.
Paddy Cultivation : ప్రకృతి విధానంలో సాగుచేస్తున్న రైతు గత ఏడాది నుంచి దేశీ వరి విత్తనాలను సాగుచేస్తున్నారు. ఈ ఏడాది కావేరీ సన్నాలను సాగుచేశారు. అతి తక్కువ ఖర్చుతో.. నాణ్యమైన దిగుబడులను తీస్తున్నారు.
Chocolate Making : చాక్లెట్ తయారీలో శిక్షణ పొందిన మహిళలు, నిరోద్యోగులు ఇంటి వద్దే కుటీరపరిశ్రమ ఏర్పాటు చేసుకొని స్వయం ఉపాధి పొందేందుకు అవకాశం కల్పిస్తున్నారు.
Mango Coating : మామిడి పూతకు కొన్ని రోజుల ముందు నుండి తోటను గమనిస్తూ.. సమగ్ర యాజమాన్య పద్ధతులు చేపడితే అధిక దిగుబడులను తీయవచ్చని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు.
Cow Dung : ఆవుపేడతో పిడకలను చేస్తూ అదే వ్యాపారంగా మలుచుకుని ఎందరికో ఉపాధినిస్తున్నారు ఆచంట గ్రామానికి చెందిన చిలుకూరు సత్యవతి.
Rare Fishes Farming : ప్రపంచంలో అంతరించిపోతున్న చేపజాతులను ఉత్పత్తి చేస్తూ, మార్కెట్ లో విపరీతమైన డిమాండ్ ఉన్న ఈ చేపజాతుల పట్ల స్వయం ఉపాధి కోసం శిక్షణ కూడా ఇస్తున్నాడు ఈ యువకుడు.