Home » Matti Manishi
Azolla Farming : చిన్న, చిన్న నీటి కుంటల్లో తక్కువ కాలంలోనే అత్యంత వేగంగా పెరిగేది అజోల్లా.. ఆకుపచ్చ ఫెర్న్ జాతికి చెందిన ఈ మొక్క.. ఇతర మొక్కల మాదిరి కాకుండా ప్రత్యేకమైనది .
papaya plantations : సకాలంలో వీటిని గుర్తించి తగిన నివారణ చర్యలు చేపట్టక పోతే దిగుబడులు తగ్గడమే కాకుండా కాయ నాణ్యత కూడా కోల్పోతుంది.
Ground Nut Cultivation : తెలుగు రాష్ట్రాలలో సాగవుతున్న నూనెగింజల పంటల్లో వేరుశనగ ప్రధానమైనది. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలు, ఉత్తరకోస్తా, ఉత్తర తెలంగాణా జిల్లాలలో దీని సాగు ఎక్కువగా వుంది.
తెలుగు రాష్ట్రాల్లో సాగయ్యే వాణిజ్య పంటల్లో చెరకు ప్రధానమైంది. ఆంధ్రప్రదేశ్ లో సుమారు 3 లక్షల 74వేల ఎకరాల్లో సాగువుతుండగా, తెలంగాణలో లక్షా 25 వేల ఎకరాల్లో ఈ పంట సాగు విస్తీర్ణం వుంది.
Oil Palm : పామాయిల్ లో అంతర పంటలుగా బెండ, మొక్కజొన్న సాగుచేస్తూ.. పెట్టుబడులను తగ్గించుకోవడమే కాకుండా.. అదనపు ఆదాయం పొందుతున్నారు.
Vari Narumadi : రబీ వరిసాగు చేసే రైతులు ఇప్పటికే నారుమళ్లు పోసుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఆలస్యంగా నారు పోసుకుంటున్నారు.
Crop Protection : వేసవి కాలం వచ్చిందంటే చాలు.. అందరికీ మామిడిపళ్లు గుర్తొస్తాయి. సీజన్లో ప్రతి వ్యక్తి కనీసం రెండు, మూడు మామిడి పండ్లు తినకుండా ఉండలేరు.
Paddy Cultivation : పంటల సాగులో రసాయనిక ఎరువుల సాగు పెరిగిపోవడంతో.. పంటలు విషతుల్యం అవుతున్నాయి. వాటివల్ల జనం వింత రోగాల బారిన పడుతున్నారు.
Rabi Paddy Varieties : ఖరీఫ్ లో సాగుచేసిన వరి పంటలు చేతికొచ్చాయి. రెండవ పంటగా, వరిసాగు కోసం , వ్యవసాయ పనులను చేసేందుకు సిద్ధమవుతన్నారు .
Poultry Farming : కోళ్లకు ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు సోకి, కోళ్లు చనిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కోడిపిల్లలు మృత్యువాత పడతాయి.