Home » Matti Manishi
Chilli Plantations : వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే మెట్టసాగులో మిరపను మించిన పంట మరొకటి లేదనేది అనాదిగా రైతుల్లో వున్న నానుడి.
Mulberry Fruit Farming : వ్యవసాయంలో రోజు రోజుకు పెట్టుబడులు పెరుగుతున్నాయి. దిగుబడులు. వీటికి తోడు మారిన వాతావరణ పరిస్థితుల కారణంగా... చీడపీడల ఉదృతి పెరిగి కూడా తగ్గుతున్నాయి.
Marigold Farming : వివిధ రంగుల్లో పలు రకాల విత్తనాలు మార్కెట్లో అందుబాటులోకి రావడం, ఇటు ప్రజలు కూడా శుభకార్యాలలో బంతికి అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో మార్కెట్లో వీటికి డిమాండ్ పెరిగింది.
Poultry Farming : టర్కీకోళ్ళకు మార్కెట్లో డిమాండ్ పెరిగింది. రైతులు తమ ఫాం హౌజ్ ల వద్ద.. ఇంటి వద్ద, ఫ్యాషన్ గా కొద్ది మొత్తంలో పెంచుతున్నారు.
Kandi Cultivation : ఈ పురుగుల వల్ల పూత, పిందె నాశనమవటం కనిపిస్తోంది. వీటితో పాటు అక్కడక్కడ ఎండుతెగులు సోకినట్లు శాస్త్రవేత్తలు గమనించారు.
Fishing and Aquaculture : మంచినీటి చెరువుల్లో చేపల పెంపకం గతంలో కంటే అధికంగా పెరిగింది. తెలంగాణ ప్రాంతంలో కొరమేను చేపల పెంపకం విస్తరించింది.
Chocolate Making : పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా ఇవి ప్రాంతాలకు అతీతంగా ప్రపంచవ్యాప్తంగా అందరి నోళ్లను తీపి చేస్తున్నాయి.
Kaveri Vari Sanna Rakalu : ఇటు భూమి సారాన్ని కోల్పోతుండటంతో రైతులు ప్రకృతి విధానంలో పంటల సాగు చేపడుతున్నారు.
Seed Germination : విత్తనంలో నాణ్యత లేకపోతే చీడపీడల బెడదతో పాటు పంట దిగుబడి కూడా గణనీయంగా తగ్గిపోతుంది.
Sesame Cultivation : నీటి వసతి వున్న రైతాంగం వేసవి పంటగా నువ్వుసాగు చేపట్టి మంచి ఫలితాలు సాధించవచ్చు.