Home » Matti Manishi
తెగుళ్లు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అనేక మండలాల్లో, పూత, పిందె దశలో వున్న కంది పంటలో ఎండుతెగులు సోకటంతో, దిగుబడికి తీవ్ర నష్టం వాటిల్లుతోంది.
కొత్తగా ఈ రంగంలోకి అడుగు పెట్టే వారికి, ఎటువంటి ఆర్ధిక ఇబ్బంది కలగకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్నివిధాలుగా చేయూతనందిస్తున్నాయి . ముఖ్యంగా రేరింగ్ గది నిర్మాణం, రేరింగ్ పరికరాల, క్రిమి సంహారక మందులు, కొమ్మలను కత్తిరించేందుకు సికే�
గతంలో ఎకరాకు 3,4 క్వింటాళ్ల దిగుబడి రావటం కష్టంగా వుండేది. కానీ ప్రస్థుతం అభివృద్ధిచెందిన రకాలతో ఎకరాకు 6 నుండి 10 క్వింటాళ్ల దిగుబడి సాధించే అవకాశం ఏర్పడింది.
మార్కెట్లో ఎక్కడ చూసినా మల్లెల పరిమళాలే. కుప్పలు కుప్పలుగా దర్శనమిస్తుంటాయి. సాయంత్రంపూట మొగ్గలను తెంపి, కొన్ని మొగ్గలను మాలలు కట్టి, తడి గుడ్డలో చుట్టి పెడితే మరునాడు ఉదయానికి మల్లెలు విచ్చుకుని సువాసనలు వెదజల్లుతాయి.
కమతాలు కూడా చిన్న చిన్నవిగా అయిపోయి ఆశించిన స్థాయిలో ఆహార భద్రత , ఆదాయం లభించడం లేదు. వ్యవసాయాన్ని శాస్త్రీయబద్ధంగా చేపడుతూ క్షేత్రవనరులనూ సమర్ధవంతంగా వినయోగించుకోవడం అత్యంత అవసంరం.
చిక్కుడుకు మార్కెట్లో మంచి డిమాండ్ వుంది. పాదు జాతి చిక్కుడును సాగుచేయాలంటే ఖర్చు అధికం. పైగా పంటకాలం కూడా ఎక్కువ.
వాతావరణంలో ఉన్న తేమ కారణంగా పత్తిలో చీడపీడల సమస్య అధికమయ్యింది. ముఖ్యంగా రసంపీల్చు పురుగులైన పచ్చదోమ వలన పంటకు అధిక నష్టం జరుగుతుంది.
తప్పనిసరి పరిస్థితుల్లో 40 రోజులు దాటిన నారును నాటాల్సి వచ్చినప్పుడు యాజమాన్యంలో తగిన మార్పులు చేసుకుంటే, దిగుబడి తగ్గకుండా చూసుకోవచ్చు.
వాతావరణ పరిస్థితుల కారణంగా వరిలో ఉల్లికోడు, తాటాకుతెగులు, దోమకాటు , బాక్టీరియా ఎండాకు తెగులు , పాముపుడ , కాండంకుళ్లు ఆశించి , తీవ్రంగా నష్టపరుస్తున్నాయి.
ఆకుకూరల సాగుతో రైతులకు పెట్టుబడి భారం చాలా తక్కువగా ఉంటుంది. అందుకే పూర్వికులనుండే ఆనవాయితిగా వచ్చిన ఆకుకూరలను చేపడుతూ.. రోజువారి ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు.