Home » Medico Preethi Case
Medico Preethi Case : మెడికో ప్రీతి కేసులో ప్రధాన నిందితుడు డాక్టర్ సైఫ్‌కు న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
Medico Preethi Case: ఎందుకు రక్తం ఎక్కించారు? కడుపుకు ఆపరేషన్ ఎందుకు చేశారు? ఇంతవరకు హెచ్ఓడీ, ప్రిన్సిపాల్ పై ఎందుకు చర్యలు తీసుకోలేదు.
Medico Preethi Case: 16 వారాల పాటు ప్రతీ శుక్రవారం మధ్యాహ్నం కోర్టులో హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. కేసు విచారణ ఉన్న నేపథ్యంలో బెదిరింపులకు పాల్పడ్డా, సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించినా.. బెయిల్ రద్దు చేస్తామని హెచ్చరించారు న్యాయమూర్తి.
కాకతీయ మెడికల్ కాలేజీ విద్యార్థిని ప్రీతి మృతి కేసు రోజుకో మలుపు తీసుకుంటోంది. ప్రీతి మృతికి కారణమైన హానికర ఇంజెక్షన్ ఏంటనే అంశంపై ఇప్పటికీ ఉత్కంఠ కొనసాగుతోంది. టాక్సికాలజీ రిపోర్టుతో ప్రీతి మృతి కేసు కీలక మలుపు తిరిగింది. ప్రీతి శరీరంలో �
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన మెడికో ప్రీతి కేసులో విచారణ కొనసాగుతోంది. మరోవైపు తన కూతురు ప్రీతిది ఆత్మహత్య కాదు హత్యే అంటున్నారు తండ్రి నరేందర్. ప్రీతి మరణంపై సమగ్ర విచారణ జరగాలని డీజీపీని కోరారు నరేందర్. నిందితులకు కఠిన శిక్ష పడాలని డ�
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన డాక్టర్ ప్రీతి కేసులో విచారణను వేగవంతం చేశారు పోలీసులు. ప్రీతి కేసు విచారణ కీలక మలుపు తీసుకుంటోంది. విచారణ నివేదికలతో అనస్థీషియా డిపార్ట్ మెంట్ హెచ్ ఓడీ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. కౌన్సిలింగ్ లో హెచ్ఓడీ నాగ�
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన వరంగల్ మెడికో ప్రీతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రీతి ఘటనపై పోలీసులకు ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు అందింది. దీని ద్వారా ప్రీతిది హత్యా? ఆత్మహత్యా? అనే దానిపై నిర్ధారణకు వచ్చే అవకాశం ఉంది. ప్రీతి కేసులో ఇది ఆస�
మెడికో ప్రీతి మృతి నిర్ధారణపై ఉత్కంఠ కొనసాగుతోంది. నిందితుడు సైఫ్ ను పోలీసులు మూడో రోజు ప్రశ్నిస్తున్నారు. ప్రీతి మృతి నిర్ధారణకు ఫోరెన్సిక్ నివేదిక, టాక్స్ కాలజీ నివేదిక కీలకం కానున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన వరంగల్ మెడికో ప్రీతి కేసులో కాకతీయ మెడికల్ కాలేజీ(కేఎంసీ) అధికారిపై వేటు పడింది. కేఎంసీ అనస్థీషియా హెచ్ఓవీ నాగార్జున రెడ్డి బదిలీ అయ్యారు. కేఎంసీ నుంచి భూపాలపల్లికి బదిలీ అయ్యారు. ఈ మేరకు వైద్య శాఖ ఉత్తర్వుల
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన మెడికో ప్రీతి ఆత్మహత్య కేసులో ఆమె సోదరుడు వంశీ సంచలన విషయాలు బయటపెట్టాడు. నిమ్స్ లో ప్రీతి పొత్తి కడుపు వద్ద సర్జరీ చేశారని, ఆ సర్జరీ ఎందుకు చేశారో ఎవరికీ తెలియడం లేదన్నారు. ప్రీతికి చేతిపై గాయం ఉందన్నారు వం�