meets Union Ministers

    Narendra Modi: కేంద్ర మంత్రులతో ప్రధాని మోడీ భేటీ

    June 20, 2021 / 04:46 PM IST

    ప్రధాని నరేంద్ర మోడీ ఈ మధ్య కేంద్ర మంత్రులతో వరస సమావేశాలు నిర్వహించడం ఆసక్తిగా మారింది. ఆదివారం మంత్రులతో ప్రధాని తన నివాసంలో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణశాఖ మంత్రి రాజనాధ్ సింగ్, ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన

10TV Telugu News