Home » Mega Power Star Ram Charan
ముంబై ఎయిర్‌పోర్ట్‌లో చెల్లెలు శ్రీజతో కనిపించాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జాతీయ జెండాను అవమానించారంటూ నెట్టింట విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్లు..
చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముంబై లోని సముద్రతీరంలో అధునాతన బంగ్లాను కొనుగోలు చేశారు. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
తన మీద ఎంతో అభిమానంతో కలవడానికి వచ్చిన అభిమానులతో కాసేపు ముచ్చటించారు చరణ్..
ట్విట్టర్లో చెర్రీని 1.3 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.. అదే ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్ల సంఖ్య 4 మిలియన్ల మార్క్ టచ్ చేసింది..
మార్చి నెల చివరివారంలో మెగా ఫ్యాన్స్‌కు సర్ప్రైజెస్ ఇవ్వనున్న మెగా హీరోలు..
తెలుగు వారందరికీ భోగి శుభాకాంక్షలు తెలుపుతూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఫోటోలు షేర్ చేశారు..
సెప్టెంబర్ 2.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 48వ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువ..
మార్చి 27న రామ్ చరణ్ బర్త్‌డే సందర్భంగా, జపాన్‌లోని ఆయన అభిమానులు మగధీర సినిమాలోని చరణ్ క్యెరెక్టర్స్‌కి సంబంధించిన రకరకాల ఇమేజెస్‌ని గ్రీటింగ్ కార్డ్స్‌పై ప్రింట్ చేసి, పోస్ట్ ద్వారా చెర్రీకి పంపించారు.