Home » Meiteis
వాస్తవాలను జోడించి పిటిషన్ దాఖలు చేయాలని పిటిషనర్లకు సీజేఐ సూచించింది. ఒక తెగను ఉగ్రవాదులుగా సంభోదించడానికి ప్రయత్నిస్తున్నారని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ అన్నారు.
ఇప్పటికే పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. తాజాగా..
దీంతో గత రాత్రి 41 మంది మెయితీలు అసోంలోని సిల్చార్కు చేరుకున్నారని ఓ పోలీసు అధికారి తెలిపారు.
మణిపూర్ వీడియో ఘటనకు సంబంధించి ఒక బాధితురాలి తల్లి మీడియాతో మాట్లాడారు. ఈ ఘటనకు ముందు తన భర్తను, కొడుకును దారుణంగా హతమార్చిన విషయం ప్రస్తావించారు. తన కుటుంబ భవిష్యత్ ఏంటో అర్ధం కావట్లేదని తీవ్ర ఆవేదనకు గురయ్యారు.
మణిపూర్ అల్లర్లకు.. మైతీలను ఎస్టీల్లో చేర్చాలన్న డిమాండ్ ఒక్కటే కారణం కాదు. ఈ హింసాత్మక ఘర్షణల వెనుక.. అనేక అంశాలు ముడిపడి ఉన్నాయ్.