Home » Mekapati Chandrasekhar Reddy
చంద్రబాబు తప్పు చేయకపోయినప్పటికీ ఏపీ సర్కారు దుర్మార్గంగా వ్యవహరిస్తోందని చెప్పారు.
వైసీపీ ఎమ్మెల్యే ఆనం నారాయణరెడ్డి మాటలోనే మరో వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి టీడీపీలో చేరనున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. లోకేశ్ పాదయాత్రను విజయవంతం చేస్తానని అందుకే ఆయన్ని ఆహ్వానించటానికి వచ్చానని తెలిపారు.
వచ్చే ఎన్నికల్లో ఉదయగిరిలో మేకపాటి కుటుంబ సభ్యులు పోటీ చేసే విషయం సీఎం జగన్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందన్నారు. వచ్చే ఎన్నికల్లో జిల్లాలో వైసీపీ అన్ని స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సవాల్ తో వైసీపీ నాయకుడు చేజర్ల సుబ్బారెడ్డి ఉదయగిరి బస్టాండ్ సెంటర్ కు చేరుకున్నారు. బస్టాండ్ సెంటర్ దగ్గర సుబ్బారెడ్డి కుర్చీల్లో కూర్చుని వైసీపీ నాయకులతో కలిసి ఆందోళన చేపట్టారు.
ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఉదయగిరికి వచ్చారు. అంతేకాదు, ఉదయగిరి బస్టాండ్ సెంటర్లో కూర్చి వేసుకొని కూర్చున్నారు. తాము ఉదయగిరికి వస్తే తరుముకుంటామన్న వాళ్లు ఇప్పుడు రావాలంటూ సవాల్ విసిరారు.
మాజీ మంత్రి అనిల్ నోరుంది కదా అని ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరికాదు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నాతోపాటు.. ఆనం, కోటంరెడ్డి కూడా గెలుస్తారు. ఒకవేళ నేను గెలవకపోతే రాజకీయాలు పూర్తిగా వదిలేస్తా. నువ్వు గెలవకుంటే రాజకీయాల నుండి తప్పుకుంటావా? అ
వచ్చే ఎన్నికల్లో ఆ ముగ్గురు గెలిచి అసెంబ్లీకి వస్తే తాను రాజకీయాలు వదిలేస్తానని అన్నారు. (MLA Anil Kumar Yadav)
ఉదయగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గుండెపోటుకు గురయ్యారు. మంగళవారం రాత్రి ఆయనకు ఛాతీలో అసౌకర్యంగా అనిపించింది. దీంతో వెంటనే ఆయన కుటుంబ సభ్యులు నెల్లూరులోని అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లారు.