Home » MI Vs PBKS
కీలక మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ పై ఓటమి తరువాత ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ కీలక కామెంట్స్ చేశాడు.
ఐపీఎల్ 2025 సీజన్లో ముంబై ఇండియన్స్ దుమ్ములేపుతోంది.
ముంబై ఇండియన్స్ విజయాల్లో తన వంతు పాత్ర పోషిస్తున్నాడు తెలుగు కుర్రాడు తిలక్ వర్మ.
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్లో 250 సిక్సర్లు కొట్టిన తొలి భారత ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు.
IPL 2023, MI Vs PBKS: వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. 215 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 201 పరుగులకే పరిమితమైంది.
IPL 2023, MI Vs PBKS:వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. 215 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 201 పరుగులకే పరిమితమైంది.