Home » Microsoft
WhatsApp AI chatbot : మెటా ఏఐ చాట్‌బాట్ ఎట్టకేలకు వాట్సాప్‌లోకి వచ్చేసింది. కస్టమర్ సపోర్టు నుంచి అపాయింట్మెంట్ షెడ్యూలింగ్ వరకు అనేక రకాల సర్వీసులను అందిస్తోంది.
Satya Nadella : సామ్ ఆల్ట్‌మన్, గ్రెగ్ బ్రాక్‌మన్, ఇతర మాజీ ఓపెన్ఏఐ ఉద్యోగులు మైక్రోసాఫ్ట్‌లో చేరి అధునాతన ఏఐ బృందానికి నాయకత్వం వహిస్తారని సత్య నాదెళ్ల ట్వీట్లో ధృవీకరించారు.
Windows 11 Free update : కొత్త మైక్రోసాఫ్ట్ విండో 11 అప్డేట్ ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉంది. మీ డివైజ్ లేటెస్ట్ వెర్షన్‌తో ఎలా అప్డేట్ చేయవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
మైక్రోసాప్ట్ యాజమాన్యంలోని లింక్డ్ఇన్ మరిన్ని ఉద్యోగాల తొలగింపునకు సిద్ధమైంది. తాజాగా నిర్ణయం వల్ల దాదాపు 3శాతం మంది అంటే 668 మంది ఉద్యోగులపై వేటు పడబోతుంది.
Windows 11 Free Upgrade : విండోస్ 7, విండోస్ 8 వినియోగదారుల కోసం ఉచిత (Windows 11) అప్‌గ్రేడ్ విధానాన్ని మైక్రోసాఫ్ట్ (Microsoft) నిలిపివేస్తోంది. విండోస్ OS యాక్టివేషన్ కోసం లీగల్ విండోస్ 11 సీరియల్ కీ (Serial Key) ఎలా పొందాలంటే?
Google Bard AI Chatbot : గూగుల్ సొంత ఏఐ టెక్నాలజీతో సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. ఇప్పుడు గూగుల్ బార్డ్ (Google Bard AI) పవర్డ్ చాట్‌బాట్ గూగుల్ సెర్చ్ నుంచి ఫొటోలకు సమాధానాలను ఇస్తుంది. విజువల్స్‌తో కూడిన వివరాలను వినియోగదారులకు అందిస్తుంది.
Elon Musk : బిలియనీర్ ఎలన్ మస్క్ ఏది అంత ఈజీగా వదలడు.. అలాంటిది తన సొంత కంపెనీ డేటా అప్పనంగా వాడేస్తామంటే మస్క్ ఊరుకుంటాడా? ఏకంగా.. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదేళ్ల (Satya Nadella)కు స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు.
కొన్ని ఫోటోలు చూడగానే మన మనసుని హత్తుకుంటాయి. ఎవరో తీశారో గానీ ఎంత బాగా తీశారో అని మెచ్చుకుంటాం. ప్రపంచంలోనే ఎక్కువమంది చూసి ఇష్టపడిన ఫోటో మరోసారి చూస్తారా.. అది తీసింది ఎవరో కూడా తెలుసుకోవాలని ఉందా?
Windows New Update : ప్రముఖ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ (Microsoft) సర్వీసుల్లో విండోస్ (Windows 10, Windows 11)లో భద్రతాపరమైన లోపాలు ఉన్నట్టు గుర్తించింది. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో స్క్రీన్‌షాట్ సెక్షన్లను రీస్టోర్ చేసేందుకు అనుమతించే లోపాన్ని ఫిక్స్ చేసింది.
ఒరాకిల్ మాజీ సీఈవో, దివంగత మార్క్ హర్డ్ భార్య పౌలా హర్డ్ (60)తో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ (67) డేటింగ్ లో ఉన్నారు. బిల్ గేట్స్ తన భార్య మెలిండా ఫ్రెంచ్ కు 2021 ఆగస్టులో విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా, ఆస్ట్రేలియన్ ఓపెన్ మెన్స�