Home » Microsoft
Google Bard AI Chatbot : గూగుల్ సొంత ఏఐ టెక్నాలజీతో సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. ఇప్పుడు గూగుల్ బార్డ్ (Google Bard AI) పవర్డ్ చాట్‌బాట్ గూగుల్ సెర్చ్ నుంచి ఫొటోలకు సమాధానాలను ఇస్తుంది. విజువల్స్‌తో కూడిన వివరాలను వినియోగదారులకు అందిస్తుంది.
Elon Musk : బిలియనీర్ ఎలన్ మస్క్ ఏది అంత ఈజీగా వదలడు.. అలాంటిది తన సొంత కంపెనీ డేటా అప్పనంగా వాడేస్తామంటే మస్క్ ఊరుకుంటాడా? ఏకంగా.. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదేళ్ల (Satya Nadella)కు స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు.
కొన్ని ఫోటోలు చూడగానే మన మనసుని హత్తుకుంటాయి. ఎవరో తీశారో గానీ ఎంత బాగా తీశారో అని మెచ్చుకుంటాం. ప్రపంచంలోనే ఎక్కువమంది చూసి ఇష్టపడిన ఫోటో మరోసారి చూస్తారా.. అది తీసింది ఎవరో కూడా తెలుసుకోవాలని ఉందా?
Windows New Update : ప్రముఖ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ (Microsoft) సర్వీసుల్లో విండోస్ (Windows 10, Windows 11)లో భద్రతాపరమైన లోపాలు ఉన్నట్టు గుర్తించింది. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో స్క్రీన్‌షాట్ సెక్షన్లను రీస్టోర్ చేసేందుకు అనుమతించే లోపాన్ని ఫిక్స్ చేసింది.
ఒరాకిల్ మాజీ సీఈవో, దివంగత మార్క్ హర్డ్ భార్య పౌలా హర్డ్ (60)తో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ (67) డేటింగ్ లో ఉన్నారు. బిల్ గేట్స్ తన భార్య మెలిండా ఫ్రెంచ్ కు 2021 ఆగస్టులో విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా, ఆస్ట్రేలియన్ ఓపెన్ మెన్స�
Google Bard: మైక్రోసాఫ్ట్ రూపొందించిన ‘చాట్‌జీపీటీ’ సంచలనం సృష్టిస్తున్న వేళ సెర్చింజన్ దిగ్గజం గూగుల్ కూడా మరో చాట్‌బోట్‌ను తీసుకొచ్చింది.
మైక్రోసాఫ్ట్ టీమ్స్, ఔట్లుక్, మైక్రోసాఫ్ట్ 365, అజ్యూర్ వంటి సేవలు బుధవారం నుంచి పలు దేశాల్లో నిలిచిపోయాయి. ఈ అంశంపై వేలాది మంది వినియోగదారులు కంపెనీకి ఫిర్యాదు చేశారు. దీంతో మైక్రోసాఫ్ట్ స్పందించింది. సమస్యను గుర్తించి పరిష్కరించేందుకు ప్�
WhatsApp : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) ప్రపంచవ్యాప్తంగా 2 బిలియన్ల కన్నా ఎక్కువ మంది యూజర్లు వినియోగిస్తున్నారు. Meta-యాజమాన్య సంస్థ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్లను తీసుకువస్తూనే ఉంది.
కోవిడ్ టైమ్‌లోనూ దూసుకుపోయిన ఐటీ రంగం ..కానీ ఇప్పుడు ఆర్థిక సంక్షోభంతో అతలాకుతలం అవుతోంది. పెద్ద కంపెనీ, చిన్న కంపెనీ అనే తేడాలేదు...వేలాది మంది ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి కంపెనీలు.
అమెరికా నుంచి భారత్ వరకు ఉద్యోగులను తీసేస్తున్నాయి కంపెనీలు. కారణం ఆర్థిక సంక్షోభం. దీంతో ఇప్పటి వరకు లాక్ డౌన్ లో కూడా హాయిగా ఇంట్లో కూర్చుని పనిచేసుకున్న ఐటీ ఉద్యోగులపై ఈ ఆర్థిక సంక్షోభం ప్రభావం పడింది. ఎప్పుడు ఎవరి ఉద్యోగం ఊడుతుందోననే భయ