-
Home » Minister Ambati Rambabu
Minister Ambati Rambabu
సత్తెనపల్లి పురవీధుల్లో బుల్లెట్ బండిపై మంత్రి అంబటి చక్కెర్లు..
పల్నాడు జిల్లా సత్తెనపల్లి పురవీధుల్లో మంత్రి అంబటి రాంబాబు సందడి చేశారు.
బుల్లెట్ బండిపై మంత్రి అంబటి రాంబాబు చక్కెర్లు.. వీడియో చూశారా..
సత్తెనపల్లి పురవీధుల్లో మంత్రి అంబటి రాంబాబు సందడి చేశారు. బుల్లెట్ బండెక్కి వీధుల్లో చక్కర్లు కొట్టారు.
గొంతు పిసికి చంపాలని చూస్తారా? వైఎస్ షర్మిల సంచలన ట్వీట్
ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపితే బూట్లతో తొక్కిస్తారా? గొంతు పిసికి చంపాలని చూస్తారా?
మళ్లీ వేసేశారు..! భోగి వేడుకల్లో మంత్రి అంబటి రాంబాబు మాస్ స్టెప్పులు.. వీడియో వైరల్
గత ఏడాది మంత్రి అంబటి రాంబాబు వేసిన స్టెప్పులు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. తాజాగా ప్రత్యేక గీతానికి బంజారా మహిళలతో కలిసి హుషారుగా అంబటి అదిరిపోయే స్టెప్పులు వేశారు.
మా నీటిని మేం దక్కించుకునేందుకు చేసింది దండయాత్ర ఎలా అవుతుంది.? : మంత్రి అంబటి రాంబాబు
ఏపీకి జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్ధేందుకు చేసే యత్నాన్ని దండయాత్ర అంటూ ప్రచారం చేస్తున్నారంటూ మంత్రి అంబటి మండిపడ్డారు. మా హక్కులను కాపాడేందుకు యత్నించామని దాన్ని దండయాత్ర అంటూ తప్పుడు ప్రచారం చేయటాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
వంద మంది చంద్రబాబులు, పవన్ కళ్యాణ్ లు కలిసొచ్చినా గెలిచేది జగనే : మంత్రి అంబటి
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు కలిసి ఐదేళ్ల అధికారంలో ఎంత దోచుకున్నారో ప్రజలకు తెలుసన్నారు.
నిజం ఇంకా గెలవలేదు, బెయిల్కే ఇంత హంగామానా? : మంత్రి అంబటి రాంబాబు
చంద్రబాబుకు ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ..మానవతా దృక్పథంతో ఇచ్చిన బెయిల్ మాత్రమే అని అన్నారు. కంటి ఆపరేషన్ చేయించుకొని తర్వాత జైల్లో హాజరుకావాల్సి ఉందని ఈ మాత్రం దానికే సంబరాలు చేసుకుంటున్నారు అంటూ ఎద్దేవా చేశారు.
నాపై జరిగిన దాడి చిన్నది కాదు .. దీని వెనుక కుట్ర ఉంది : మంత్రి అంబటి రాంబాబు
తనపై దాడికి యత్నించిన వారిలో తొమ్మిదిమందిని గుర్తించాం..వారిలో ఆరుగురిని అరెస్ట్ చేశారు అని అంబటి రాంబాబు తెలిపారు. వారంతా ఒకే సామాజిక వర్గానికి చెందిన వారని..కమ్మ వారిలో ఉగ్రవాదులు తయారయ్యారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
మంత్రి అంబటి రాంబాబు కారుకు తప్పిన ప్రమాదం
ఆంధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబుకు ప్రమాదం తప్పింది. రాజమండ్రి నుంచి ఖమ్మంవైపు కారులో సత్తుపల్లి పట్టణ శివారులో ఆయన కాన్వాయిపై లారీ పై నుంచి గోధుమ బస్తాలు పడ్డాయి.
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో సాయం చేస్తే.. టీడీపీని బీజేపీలో విలీనం చేస్తామని లోకేష్ అన్నట్లు సమాచారం : అంబటి రాంబాబు
ఆసుపత్రికి తరలించాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో పురంధేశ్వరి చేరుతున్నారని విమర్శించారు.