Home » Minister Gangula kamalakar
నవంబర్ వరకు ఉచిత బియ్యం ఇస్తాం..!
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ ప్రజల ఓట్లతో గెలిచి తెలంగాణపైనే విషం చిమ్ముతున్నారని, ప్రజల ఓట్లతో గెలుపొంది కేంద్రం మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి అవగాహన లేకుండా వ్యాఖ్యలు చేయటం ..
కోటి 55 లక్షలతో రినోవేషన్ చేసుకున్నామని చెప్పారు. త్వరలోనే స్కిల్ డెవలప్ బిల్డింగ్ భవనం పూర్తి చేసుకుంటామని పేర్కొన్నారు. ఇంకా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం మోకాలడ్డినా.. ఈ నెల 3 నాటికి 65 లక్షల 20 వేల టన్నుల ధాన్యం సేకరించిందన్నారు. మిగిలిన మొత్తాన్ని కూడా కొనుగోలు చేస్తామని చెప్పారు.
వానాకాలం ధాన్యం కొనుగోళ్లపై తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ ఆదేశాలు జారీ చేశారు. వర్షాలకు ధాన్యం తడవకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
హుజూరాబాద్_లో గెలిచేది మేమే
తెలంగాణ రాష్ట్రంలో ఎంతోకాలంగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న పేదలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీ సోమవారం(ఆగస్టు 26,2021) నుంచే ప్రారంభం కానుంది.
Minister Gangula Kamalakar’s sensational comments : వైఎస్ షర్మిల పార్టీపై తెలంగాణ రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు జగన్ వదిలిన బాణం షర్మిల వస్తోందని… ఆ తర్వాత జగన్ కూడా వస్తారన్నారు. జగన్ వచ్చిన తర్వాత చంద్రబాబు కూడా వచ్చి ప్రచారం నిర్�
కేసీఆర్ పేరుతో మరో పథకం ప్రవేశ పెడుతున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. కేసీఆర్ ఆపద్బంధు పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించాలని బీసీ సంక్షేమ శాఖ నిర్ణయించిందన్నారు.
దిశ నిందితుల ఎన్ కౌంటర్ చేయటం దుర్మార్గులకు ఇదో హెచ్చరిక అని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఇది తెలంగాణ పోలీస్ సత్తా అని కొనియాడారు. అడబిడ్డలపై ఇటువంటి అరాచకాలు జరగకుండా ఇదొక హెచ్చరిక అని అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలపై పోలీసులు అంకితభ�