Home » Minister Harish Rao
బీజేపీ మాటలు నమ్మకండని ప్రజలకు సూచించారు. డబుల్ ఇంజన్ అంటున్న బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇలాంటి డబుల్ బెడ్ రూము ఇండ్లు పేదలకు ఇచ్చారా అని ప్రశ్నించారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మళ్లీ తెచ్చుకుంటే అన్ని వర్గాలకు మే�
కుటుంబ పాలన గురించి అమిత్ షా మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. 2జీ, 3జీ, 4జీ కాదు కేంద్రంలో నాజీలను మించిన నియంతృత్వ పాలన సాగుతుందన్నారు.
పార్టీ గురించి నేను మాట్లాడలేదు. ఈరోజుకూడా పార్టీ గురించి మాట్లాడను. మెదక్ నియోజకవర్గం నాకు రాజకీయ బిక్ష పెట్టింది నాకు కార్యకర్తలు ముఖ్యం.
మైనంపల్లి హన్మంతరావు ప్రస్తుతం తిరుపతిలో ఉన్నారు. తిరుపతి నుంచి బుధవారం హైదరాబాద్ చేరుకుంటారు.
మరోవైపు సీఎం కేసీఆర్ మొదటి జాబితాలో ఎన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటిస్తారన్న అంశం ఆసక్తికరంగా మారింది.
రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్ రావు కొద్దికాలంగా రాజకీయ ప్రకటనలు చేస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. పలుసార్లు శ్రీనివాస్ రావు మాట్లాడుతూ..
ఆయన నోటికి.. తెలివికి మొక్కాలి.. రేవంత్ రెడ్డిపై మంత్రి హరీష్ రావు సెట్లైర్లు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల వేళ గురువారం ఆసక్తికర సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. ఇతర పార్టీలకు చెందిన పలువురి నేతలతో మంత్రి కేటీఆర్ సరదా ముచ్చట్లు పెట్టారు.
తెలంగాణలోని ఓ ప్రభుత్వ పాఠశాల వెరీ వెరీ స్పెషల్. ఎంత స్పెషల్ అంటే ఈ స్కూల్లో సీటు కావాలంటే మంత్రులతో రికమెండ్ చేయించుకునేంత స్పెషల్. ఈ స్కూల్లో విద్యావిధానం అలాంటిది. ప్రైవేటు స్కూల్స్ తలదన్నేలా ఉంటుంది ఇక్కడి విద్యావిధానం.
గోషామహల్ నియోజకవర్గంలో హాస్పిటల్ అభివృద్ధికోసం మంత్రి హరీష్‌రావును కలవడం జరిగిందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చెప్పారు.