Home » Minister Harish Rao
వరంగల్ విజయసంకల్ప సభలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ప్రధాని వ్యాఖ్యలకు మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు.
నడ్డాలు, పాండేలు వస్తారు..ఏమోమో మాట్లాడతారు..ఎన్నికలు వస్తున్నాయంటే చాలు కొంతమంది టూరిస్టులో తెలంగాణలో దిగుతారు.యూపీ నుంచి వచ్చి ఏమేమో పనికిమాలిన మాటలు మాట్లాడతారు.
తెలంగాణ ప్రభుత్వం స్టాఫ్ నర్సుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 1827 స్టాఫ్ నర్సులో పోస్టులను భర్తీ చేయనుంది.
కాంగ్రెస్ పాలన వద్దనే... కేసీఆర్ పాలనను ప్రజలు కోరుకున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో ఒక్క పైసా సాయం అందలేదని విమర్శించారు. తాము రైతు బంధు అందిస్తూ రైతులకు అదుకుంటున్నామని తెలిపారు.
మంత్రి హరీశ్‌రావు(Minister Harish Rao)కు తాను పెద్ద అభిమాని అని ప్రముఖ దర్శకుడు రాజమౌళి(Director SS Rajamouli) అన్నారు. మంత్రి పని తీరు తనకు చాలా బాగా నచ్చుతుందని, ఆయన్ను కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు.
మహారాష్ట్రలో తొమ్మిది రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చే ప్రాంతాలు ఉన్నాయి. హైదరాబాద్ నీటి కష్టాలు తీర్చిన ఘనత సీఎం కేసీఆర్‌దే. ఇన్వర్టర్లు లేవు, కన్వర్టర్లు లేవు, జనరేటర్లు లేవు. హైదరాబాద్‌లోనే కాదు, పల్లెల్లో కూడా 24 గంటల నిరంతర కరెంట్ ఇస్తున్న ఘన
మెడికల్ కాలేజీలకు అనుమతులు విషయంలో బీఆర్ఎస్, బీజేపీల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు మొదలయ్యాయి. తెలంగాణకు కేంద్రం మెడికల్ కాలేజీలకు అనుమతులు ఇచ్చిందని బీజేపీ చెబుతుంటే కాదు మేమే ఏర్పాటు చేసుకున్నాం దానికి మీ గొప్పలు ఏంటని బీఆర్ఎస్ అంటోంది.
తెలంగాణలో చెరువుల పండుగ నిర్వహిస్తోంది బీఆర్ఎస్ ప్రభుత్వం. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ పండుగను నిర్వహిస్తోంది. చెరువులు ఎంత ముఖ్యమో..వాటినికి ఎలా కాపాడుకోవాలో చెబుతోంది.
గతంలో పాలించిన కాంగ్రెస్, బీజేపీ ఏమి చేయలేకపోయాయి. 60 సంవత్సరాల్లో మూడు మెడికల్ కాలేజీలు వస్తే, తెలంగాణ వచ్చాక తొమ్మిదేళ్లలో తొమ్మిది మెడికల్ కాలేజీలు వచ్చాయి.
అసెంబ్లీ ఆమోదం తెలిపిన బిల్లులకు చిన్న చిన్న సాకులు చూపి ఆపుతున్నారని పేర్కొన్నారు. పెండింగ్ బిల్లులతో ప్రభుత్వం ఇబ్బంది పడుతుందన్నారు.