Home » minister Ktr
అమెరికా చిప్ కంపెనీ ఇంటెల్ సంస్థ హైదరాబాద్‌లో కొత్త కేంద్రాన్ని ప్రారంభించనుంది. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ తన ట్వీట్‌లో తెలిపారు.
సిరిసిల్లకు మెగా పవర్‌లూమ్ క్లస్టర్ మంజూరు చేయాలని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కేంద్రాన్నికోరారు.
హైదరాబాద్ లోని గచ్చిబౌలి బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ ప్రమాదంపై ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అతివేగం వల్లే ప్రమాదం జరిగిందని తెలిపారు.
కూకట్ పల్లి నియోజకవర్గంలో చిత్తారమ్మ బస్తీలో పండుగ వాతావరణం నెలకొంది. 2019, నవంబర్ 14వ తేదీ గురువారం డబుల్ బెడ్ రూం నివాసాల ప్రారంభోత్సవం జరిగింది. మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డిలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 108 డబుల్ బెడ్ ఇండ్లను ప్రభుత్వం ఇక�
హైదరాబాద్‌లోని ఎల్బీ నగర్ షైన్ ఆస్పత్రిలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై మంత్రి కేటీఆర్ ఆరా తీశారు. GHMC ప్రధాన కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమావేశం అయ్యారు. ఆస్పత్రిలో ఫైర్ సేఫ్టీపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో
హైదరాబాద్ ఫార్మా సిటీకి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ కోరారు. ఈ మేరకు ఆదివారం (అక్టోబర్ 20, 2019) కేంద్రమంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, పీయూష్ గోయల్ కు ఆయన లేఖ రాశారు.
తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ను ప్రముఖ క్రికెటర్, హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్ కలిశారు. హెచ్‌సీఏ ఎన్నికల్లో గెలిచినందుకు కేటీఆర్ ఆయనకు శుభాకాంక్షలు తెలియచేశారు. మర్యాదపూర్వకంగా ఈ భేటీ జరిగింది. సెప్టెంబర్ 28వ తేదీ శనివారం బుద్ధభవన్&nbs
హుజూర్‌నగర్ ఉప ఎన్నికను టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పార్టీ అభ్యర్థి సైదిరెడ్డిని గెలిపించే బాధ్యతను భుజాన వేసుకున్నారు. ఇప్పటికే ఒక దఫా పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన �
నగరంలో భారీ వర్షాలపై జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో సెప్టెంబర్ 24వ తేదీ మంగళవారం మంత్రి కేటీఆర్ సమీక్షించారు. రోడ్లు, కాలనీల్లో నిలిచిపోయిన నీటిని వీలైనంత తొందరగా క్లియర్ చేయాలని… పడిపోయిన చెట్లను తొలగించాలని ఆదేశించారు. భారీ వర్షం నేపథ్యంలో న�
తెలంగాణ ప్రభుత్వం తీసుకుని రాబోతున్న నూతన చట్టం కఠినంగా ఉంటుందని, ప్రభుత్వ ఉద్యోగులను ఈ చట్టంతో భయపెట్టడం మా అభిమతం కాదని, కానీ తప్పు చేయాలనుకునే ఉద్యోగికి మాత్రం గుండెల్లో వణుకు పుట్టేలా ఈ చట్టం ఉంటుందని ఐటీశాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చే�