Home » Minister Roja
చంద్రబాబుపై మంత్రి రోజా ఫైర్
నగరిలో మంత్రి రోజా ఇంటిై దాడి ఘటనలో టీడీపీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. మంత్రి ఇంటిలోకి వెళ్లేందుకు యత్నించారనే ఆరోపణలో 30మంది టీడీపీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
నారా లోకేష్‌పై రోజా చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ, టీడీపీ కార్యకర్తలు రోజా ఇంటిని ముట్టడించారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్తత తలెత్తింది. దీంతో ఈ అంశంపై రోజా స్పందించారు. నారా లోకేష్‌పై మండి పడ్డారు. ఆయన తనపై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.
ఏపీలో మద్య పాన నిషేధం జరిగిందా అని టీడీపీ నేత నారా లోకేశ్ ప్రశ్నించారు. కుప్పం నియోజకవర్గంలో మూడో రోజు లోకేశ్ పాదయాత్ర కొనసాగుతోంది. శాంతిపురంలోని వివిధ వర్గాలకు చెందిన మహిళలతో ఆయన సమావేశం అయ్యారు.
చీరలు కట్టుకుని గాజులు వేసుకునే వాళ్లు చేతకాని వాళ్లా? అని మంత్రి రోజాను ప్రశ్నించారు నారా లోకేశ్. ఆ మంత్రి ఓ మహిళ అయ్యుండి కూడా మహిళలను తక్కువ చేసి మాట్లాడారని విమర్శించారు.
భయంతోనే మెగా ఫ్యామిలీతో ఉన్నారు..
రోజా వ్యాఖ్యలకు నాగబాబు కౌంటర్
ఏపీ మంత్రి రోజాపై సినీ నటుడు, జనసేన నేత నాగబాబు ఫైర్ అయ్యారు. రోజాపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు ఏంటో రోజా తెలుసుకోవాలన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఏపీ మంత్రి రోజా మండిపడ్డారు. తిరుపతిలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ఏపీ సీఎం జగన్ రాష్ట్రంలో చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి పనులను చూసి చంద్రబాబు, పవన్ కల్యాణ్ కు వణుకుతున్నారన
విశాఖపట్నం YMCA బీచ్ రోడ్ లో ఆంధ్ర బాక్సింగ్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సీఎం బాక్సింగ్ నేషనల్ ఛాంపియన్షిప్ క్రీడలని మంత్రి రోజా సందర్శించి పలువురిని సత్కరించి అక్కడి కార్యక్రమాల్లో పాల్గొంది.