-
Home » Minister Roja
Minister Roja
ఏపీలో ఓడిపోయిన కీలక నేతలు వీరే.. ఎనిమిది జిల్లాల్లో వైసీపీకి జీరో..
YCP: గత ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన విజయనగరం, నెల్లూరు జిల్లాల్లోనూ వైసీపీ ఈ సారి ఒక్క సీటూ గెలుచుకోకపోవడం..
ఏపీ మంత్రి రోజాపై చంద్రబాబు నాయుడు విమర్శలు
చేనేత కార్మికులకు 500 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తానని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. నగరిలో ఉపాధి అవకాశాలు కల్పిస్తామని..
నగరిలో మంత్రి రోజాకు లైన్ క్లియర్..? అసమ్మతి నేతలకు సర్దిచెప్పిన జగన్!
Minister Roja : నగరి టికెట్ విషయంలో మంత్రి రోజాకు లైన్ క్లియర్ చేసినట్టు సమాచారం. అసమ్మతి నేతలకు సర్ది చెప్పిన జగన్.. అందరూ కలిసి పనిచేయాలని సూచించినట్టు తెలుస్తోంది.
పవన్, లోకేశ్ జీవితంలో ఎమ్మెల్యేలు కాలేరు.. మేమూ బ్లూ బుక్ అని రాసుకొని ఉంటే మీరు రాష్ట్రంలో ఉండేవారా? మంత్రి రోజా
మేము ఏ రోజూ లోకేశ్, పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు చేయలేదు అని మంత్రి రోజా అన్నారు.
బండ్ల గణేశా..! ఆయనెవరు?
బండ్ల గణేశ్ పై మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి.
మేడిగడ్డకు వెళ్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏం చేస్తారు? ఎలా నాశనం చేశారో చూసుకుంటారా..
మేడిగడ్డకి వెళ్లి బీఆర్ఎస్ నాయకులు ఏం చేస్తారు? మేడిగడ్డ ఎలా నాశనం చేశారో చూసి వస్తారా అంటూ బండ్ల గణేశ్ సెటైర్లు వేశారు.
ఇంకా ఏమి కావాలి? షర్మిలపై సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి రోజా
చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ పార్టీ కలిసి ఆడుతున్న నాటకంలో షర్మిలను పావుగా వాడుకుంటున్నారని మంత్రి రోజా అన్నారు.
రోజా రొయ్యల పులుసు పెట్టారు, జగన్ బొక్క పెట్టారు- బీఆర్ఎస్ నేతలపై సీఎం రేవంత్ నిప్పులు
మన భూభాగంలో ఉన్న నాగార్జున్ సాగర్ లోకి తుపాకులతో వచ్చి జగన్ ఆక్రమించుకుంటే.. చేతకాక ఇక్కడి ప్రభుత్వం చూసింది..
ఆ మహిళా మంత్రి పబ్బుల్లో గంతులు వేస్తారు, పదవులు అమ్ముకున్నారు- రోజాపై చంద్రబాబు ఫైర్
నగరికి నలుగురు ఎమ్మెల్యేలు. వాటాలు వేసుకుని దోచుకుంటున్నారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డికి ప్రమోషన్ ఇచ్చారు. దొంగ ఓట్లు సృష్టించి, ఎర్రచందనం బాగా రవాణ చేస్తాడు కాబట్టి ఒంగోలుకు ప్రమోషన్ ఇచ్చారు.
నాలుగో కృష్ణుడు ఎంటర్ అయ్యారు.. వైఎస్ షర్మిలపై మంత్రి రోజా తీవ్ర వ్యాఖ్యలు
ఈ రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేసిన కాంగ్రెస్ పార్టీలోకి ఎంటర్ అయ్యి, స్వలాభం కోసం జగన్ అన్నపై విషం చిమ్ముతూ ఈ రాష్ట్ర ప్రజలను అవమానిస్తున్నారు..