ఏపీలో ఓడిపోయిన కీలక నేతలు వీరే.. ఎనిమిది జిల్లాల్లో వైసీపీకి జీరో..
YCP: గత ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన విజయనగరం, నెల్లూరు జిల్లాల్లోనూ వైసీపీ ఈ సారి ఒక్క సీటూ గెలుచుకోకపోవడం..

YCP
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభంజనం సృష్టించింది. దీంతో వైసీపీ ఎనిమిది జిల్లాల్లో కనీసం ఖాతా తెరవలేదు. గత ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన విజయనగరం, నెల్లూరు జిల్లాల్లోనూ వైసీపీ ఈ సారి ఒక్క సీటూ గెలుచుకోకపోవడం గమనార్హం. ఏపీలోని వైసీపీ ముఖ్య నేతలు సైతం ఓడిపోయారు.
ఓడిపోయిన కీలక నేతలు వీరే
బుగ్గన రాజేంద్రనాథ్ (వైసీపీ)
డోన్
………………………………………………….
వంగా గీత (వైసీపీ)
పిఠాపురం
…………………………………………………
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (వైసీపీ)
మాచర్ల
……………………………………………………..
అంబటి రాంబాబు (వైసీపీ)
సత్తెనపల్లి
……………………………………………………
తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి (వైసీపీ)
రాప్తాడు
…………………………………………………..
కారుమూరి నాగేశ్వర రావు (వైసీపీ)
తణుకు
……………………………………………….
కొట్టు సత్యనారాయణ (వైసీపీ)
తాడేపల్లిగూడెం
……………………………………………………….
రవీంద్రనాథ్ (వైసీపీ)
కమలాపురం
……………………………………………………….
తానేటి వనిత (వైసీపీ)
గోపాలపురం
…………………………………………………………
అంజాద్ బాషా (వైసీపీ)
కడప
…………………………………………………………
ఆళ్ల నాని (వైసీపీ)
ఏలూరు
………………………………………………..
జక్కంపూడి రాజా (వైసీపీ)
రాజానగరం
………………………………………………
కోన రఘపతి (వైసీపీ)
బాపట్ల
…………………………………………………
కొడాలి నాని (వైసీపీ)
గుడివాడ
……………………………………………
వల్లభనేని వంశీ (వైసీపీ)
గన్నవరం
……………………………………….
గుడివాడ అమర్‌నాథ్ (వైసీపీ)
గాజువాక
……………………………………………….
చెల్లుబోయిన వేణుగోపాల్ (వైసీపీ)
రాజమండ్రి రూరల్
…………………………………………..
బొత్స సత్యనారాయణ (వైసీపీ)
చీపురుపల్లి
…………………………………………….
మార్గాని భరత్ (వైసీపీ)
రాజమండ్రి సిటీ
………………………………………………….
ఆర్కే రోజా (వైసీపీ)
నగరి
…………………………………………………..
- ఈ 8 జిల్లాల్లో జీరో
కృష్ణా
గుంటూరు
తూర్పు గోదావరి
విజయనగరం
శ్రీకాకుళం
నెల్లూరు
పశ్చి గోదావరి
ప్రకాశం
Also Read: పిఠాపురంలో పవన్ కల్యాణ్ ఘన విజయం.. సంబరాల్లో జనసైనికులు