Home » Minister Roja
సీఎం జగన్ ప్రయాణించే దారి పొడవునా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. నగరి వైసీపీ నేతలు చక్రపాణి రెడ్డి, కేజే కుమార్, కేజే శాంతి, అమ్ములు.. సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డి ఫొటోలతో మాత్రమే పెద్ద సంఖ్యలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
పవన్ కల్యాణ్ అసత్య ప్రచారాలు చేస్తున్నాడంటూ మంత్రి రోజా ఫైర్
'నీ కళ్లేమైనా కళ్యాణ్ జ్యువెలర్స్‌లో తాకట్టు పెట్టావా?' పవన్‌పై రోజా సెటైర్లు
సినీ పరిశ్రమ పెద్దగా సొంత తమ్ముడికి చిరంజీవి బుద్ధి చెప్పాలని మంత్రి ఆర్కే రోజా విమర్శలు గుప్పించారు.
పవన్ సినిమాలో హీరో, రాజకీయాల్లో జీరో అంటూ రోజా వ్యాఖ్యలు
పవన్ సినిమాలో హీరో కావచ్చేమో. రాజకీయాల్లో మాత్రం జీరో. జగనన్నని అనే అర్హత నీకు నీ పార్టీ వాళ్లకి లేదు. (Roja Selvamani)
బైరెడ్డి సిద్దార్థ రెడ్డి ప్లెక్సీలే అధికంగా ఏర్పాటు చేసిన వైనం నెలకొంది. నియోజకవర్గ ప్రథమ పౌరుడుకు ప్రతి సారి అవమానం జరుగుతుందని ఆయన అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రికార్డులు సృష్టించాలన్న, రికార్డులు తిరగరాయాలన్న జగన్ కే సాధ్యం. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ జగన్ కాలిగోటికి కూడా సరిపోరు అంటూ తీవ్ర స్థాయిలో మంత్రి రోజా విమర్శలు చేశారు.
తమను కొడతానని చెప్పాడానికి పవన్ పార్టీ పెట్టాడా అని ప్రశ్నించారు. అమ్మవారి పేరు పెట్టుకొని యాత్ర చేస్తూ పవన్ బూతు పురాణం వల్లిస్తున్నాడని పేర్కొన్నారు.
రామ్‌చరణ్ కూతురు పై మంత్రి రోజా ఎమోషనల్ ట్వీట్ చేశారు. తాతయ్య అయ్యినందుకు చిరంజీవి గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మీ మనవరాలికి..