Home » Minister Roja
ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజాపై సంచలన ఆరోపణలు చేశారు పుత్తూరు మునిసిపల్ కౌన్సిలర్ భువనేశ్వరి.
ఇలా.. ఒకేరోజు మంత్రి రోజాకు వ్యతిరేకంగా రెండు ఘటనలు జరగడం జిల్లాలో సంచలనంగా మారింది.
చైర్మన్ పదవి కోసం 70 లక్షలు ఇవ్వాలని కుమారస్వామి డిమాండ్ చేశారని, చివరికి 40లక్షలు ఇస్తే పదవి ఇస్తామని చెప్పారని భువనేశ్వరి తెలిపారు.
CM Jagan Playing Cricket at Adudam Andhra Programme: మంత్రి రోజాకు క్రికెట్ ఎలా ఆడాలో మెళుకువలు నేర్పించి, సరదాగా క్రికెట్ ఆడిన సీఎం జగన్
క్రిస్మస్ పండుగ అనగానే శాంతా క్లాజ్ గుర్తొస్తాడు. శాంతా క్లాజ్ వస్తాడు.. బహుమతులు ఇస్తాడు అని పెద్దలు, పిల్లలు ఎదురుచూస్తారు. అయితే ఇక్కడ శాంతా క్లాజ్ వేషంలో ఉన్నది ఎవరు? ఎవరికి సాయం చేసారు? కనిపెట్టండి.
పవన్ సినిమాలకు మాత్రమే పనికొస్తాడు. రాజకీయాలకు పనికిరాడు. చంద్రబాబు రెండు చోట్ల పోటీ చేయాలని చూస్తున్నారు. సిట్టింగ్ లకు సీట్లు లేవని కొందరు మా పార్టీలో గొడవలు పెట్టాలని చూస్తున్నారు.
తన వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారని, తన గౌరవానికి భంగం కలిగించేలా మాట్లాడారని పేర్కొంటూ ముగ్గురిపై పరువు నష్టం కేసును మంత్రి రోజా దాఖలు చేశారు.
ఏపీ మంత్రి రోజా సెల్వమణి నిన్న నవంబర్ 17న తన పుట్టిన రోజు కావడంతో ఫ్యామిలీ, సన్నిహితులతో కలిసి తన పుట్టిన రోజు వేడుకలను సెలబ్రేట్ చేసుకుంది.
ఇలా అడ్డగోలుగా రోజా మాట్లాడటం వల్లనే గతంలో మాజీ మంత్రి బండారు విమర్శించారు. వెంటనే రోజా చెన్నైకు వెళ్లి బ్రతిమిలాడి పాత హీరోయిన్ల చేత వీడియోలు పెట్టించుకుందని వంగలపూడి అనిత విమర్శించారు.
ఇలా మాట్లాడితే మహిళలు ఇంటికే పరిమితం అవుతారు అనుకోకండి అని అన్నారు. ఇంత నీచంగా మాట్లాడడం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేశారు.