ఆడుదాం ఆంధ్రాలో మంత్రి రోజాకు సీఎం జగన్ ట్రైనింగ్
CM Jagan Playing Cricket at Adudam Andhra Programme: మంత్రి రోజాకు క్రికెట్ ఎలా ఆడాలో మెళుకువలు నేర్పించి, సరదాగా క్రికెట్ ఆడిన సీఎం జగన్
గుంటూరు జిల్లా నల్లపాడు లయోలా గ్రౌండ్ లో ఆడుదాం ఆంధ్రా ప్రోగ్రామ్‌ని ప్రారంభించారు సీఎం జగన్. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. ఎల్లప్పుడూ క్షణం తీరిక లేకుండా గడిపే సీఎం జగన్ ఇప్పుడు సరదాగా క్రికెట్ ఆడారు.