Home » Minister Roja
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు చూసి తట్టుకోలేని చంద్రబాబు, లోకేష్‌లు కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నారు. పదో తరగతి పరీక్షల్లో తక్కువ ఉత్తీర్ణత వచ్చిందని రాజకీయం చేయడం టీడీపీ దిగజారుడుతనానికి నిదర్శనం.
పొత్తుల గురించి పవన్ ప్రస్తావించిన మూడు ఆప్షన్ల వ్యాఖ్యలపై స్పందించిన రోజా.. సెటైర్లు వేశారు. అసలు 175 స్థానాల్లో పోటీ చేయకుండానే పవన్ సీఎం ఎలా అవుతారని ప్రశ్నించారు.(Roja Satires On Pawan)
సొంత పార్టీ ఎమ్మెల్సీ హత్యకు పాల్పడితే చిత్తశుద్ధితో చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారని..న్యాయం ఎటువైపు ఉంటే జగన్ ఆ వైపు ఉంటారని మంత్రి రోజా అన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో గడపగడపకు YCP కార్యక్రమంలో భాగంగా మంత్రులు గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగానే మంత్రి రోజా చిత్తూరులోని నగరిలో పర్యటించారు.
తన భర్త మాట్లాడిన మంచి మాటలను టీడీపీ నేతలు వక్రీకరించారని ఆరోపించారు. తన భర్త వ్యాఖ్యలను సమర్థించారు. ఏ లాంగ్వేజ్ సినిమాల షూటింగ్ లు..(Roja On Selvamani Comments)
మంత్రి ఆర్కే రోజా.. మరోసారి టీడీపీ నేతలపై ఫైర్ అయ్యారు. టీడీపీ నేతలు నీచంగా దిగజారి ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో మహిళలపై జరిగే ప్రతి అఘాయిత్యం నుంచి ప్రశ్నాపత్రం లీకేజీల వరకూ..
ఏపీ రాష్ట్రంపై ఆయన వ్యాఖ్యలు చేసుంటారని తాను అనుకోనని..అలా చేస్తే ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. పొరుగు రాష్ట్రాలు అంటూ ఆయన కామెంట్స్ చేశారని అనుకుంటున్నట్లు...
ప్రగతి భవన్ కు చేరుకున్న మంత్రి రోజా.. సీఎం కేసీఆర్ ను కలిశారు. సినిమా అంశాలే కాకుండా.. రాజకీయాలపై చర్చించారని సమాచారం...మంత్రి కేటీఆర్ ఏపీలో నెలకొన్న పరిస్థితిపై చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా కలకలం రేపాయి...
మహిళా సాధికారత సాధించటమంటే.. రోజా డ్యాన్స్‌లు వేసినంత తేలిక కాదంటూ తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు అనిత తీవ్రస్థాయిలో విమర్శించారు. వైకాపా పాలనలో
జగన్ మహిళల రక్షణ కోసం దిశ యాప్ తీసుకొచ్చారని తెలిపారు. మహిళా రక్షణకు ప్రభుత్వం తీసుకుంటున్న పార్లమెంట్ కీర్తించిందని వెల్లడించారు. మహిళా రక్షణ కోసం చంద్రబాబు ఒక్క చర్య కూడా తీసుకోలేదని విమర్శించారు.