Home » Minister Roja
వచ్చే ఎన్నికల్లో మళ్లీ విజయం సాధిస్తామని, 175కి 175 అసెంబ్లీ సీట్లు గెలుస్తామని ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా విశ్వాసం వ్యక్తం చేశారు. 2019 లో ఇచ్చిన అన్ని హామీలను జగన్ నేరవేర్చారని అని మంత్రి చెప్పారు.(Minister Roja)
చిడతలు కొడుతూ రోజా డ్యాన్స్
సకాలంలో వైద్యమందక తన తల్లీతండ్రులను పోగొట్టుకున్న పుష్ప డాక్టరై భవిష్యత్తులో ఈ సమాజానికి ఉపయోగపడతాను నన్ను చదివించండి `అమ్మ` అని నాతో అన్నమాట నాకు ఇప్పటికి కంటతడి పెట్టిస్తోంది. ఆ చిట్టితల్లి సంకల్పానికి నేను, నా కుటుంబం తోడై ఉన్నాము, భవిష�
మంత్రి రోజాకు మరోసారి సొంత పార్టీ నేతల నుంచే నిరసన సెగ తగిలింది. మంత్రి ప్రారంభించాల్సి ఉన్న గ్రామ సచివాలయానికి తాళం వేశారు వడమాలపేట జెడ్పీటీసీ మురళీధర్ రెడ్డి.
కార్తీక మాసం కావటంతో శ్రీశైలం పుణ్యక్షేత్రంలో కొలువైన మల్లికార్జున స్వామిని మంత్రి రోజా దర్శించుకున్నారు. దర్శనానికి వచ్చిన మంత్రి రోజాకు దేవస్థానం ఛైర్మన్ చక్రపాణి రెడ్డి ఆహ్వానం పలకలేదు. దీంతో మంత్రి రోజా ఫైర్ అయిపోతున్నారు. కావాలనే త�
కొంతకాలంగా నగరి వైసీపీలో.. రోజా అనుకూల, వ్యతిరేక వర్గాలు రోజాకు మరోసారి షాకిచ్చాయి. కొప్పేడు గ్రామంలో రోజాకు సమాచారం ఇవ్వకుండానే రైతు భరోసా కేంద్రానికి రోజా వ్యతిరేకవర్గం భూమి పూజ నిర్వహించారు. దీంతో నన్ను సంప్రదించకుండా భూమి పూజ చేయటం ఏం�
వాళ్ల కుటుంబసభ్యులు కనుక చక్కగా ఎన్టీఆర్ ను చూసుకుని, ఆయనకు అన్నం పెట్టి ఉంటే.. ఈరోజు ఈ పరిస్థితి వచ్చేదా? వెన్నుపోటు పొడవడానికి చంద్రబాబు ప్రయత్నించినప్పుడు.. చంద్రబాబుకి సపోర్ట్ చేయకుండా.. ఆయనను మెడపట్టుకుని బయటకు గెంటేసి ఉంటే.. ఈరోజు ఎన్టీ
డేటా దొంగ చంద్రబాబు.. డేరా బాబా కంటే డేంజరస్ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. జీవితాంతం జైల్లోనే ఉండాలన్నారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి సాక్షిగా.. నగరిలో మరోసారి వైఎస్సార్సీపీలో వర్గపోరు బయటపడింది. వైఎస్సార్ వర్థంతి కార్యక్రమాలను రోజా వ్యతిరేక వర్గం ఆమె లేకుండానే నిర్వహించింది. ఏకంగా మంత్రి రోజాను టార్గెట్ చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఐదు మ�
ప్రధాని, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం జగన్ ను ప్రశంసించారని తెలిపారు. చంద్రబాబు నాయుడు.. పవన్ కళ్యాణ్, బీజేపీ కాళ్లు పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారని విమర్శించారు.