Home » Minister
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిగారూ..ఏపీలో మూడు రాజధానులు కాదు 30 రాజధానులు కడతామని మీ ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడుతున్నారు..30 రాజధానులు కట్టటానికి మీ సొంత సొమ్ములున్నాయా..అని టీడీపీ నేత శ్రావణ్ కుమార్ ఎద్దేవా చేశారు. రాజధానికి రైతులు ఇచ
ఏపీకి మూడు రాజధానులు అంటూ సీఎం జగన్ ప్రకటనపై రైతుల్లో ఆగ్రహం పెల్లుబుకుతున్న క్రమంలో మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యలు మరింత ఆగ్రహావేశాల్ని రగిలిస్తున్నాయి. ఏపికి మూడు రాజధానులు కాదు 30 రాజధానులు కడతామంటూ చేసిన వ్యాఖ్యలపై అమరావతి ప్రాంతంలోన�
టీడీపీ సభ్యులకు మంత్రి బొత్స సత్యనారాయణ సవాల్ విసిరారు. బలహీన వర్గాల గృహ నిర్మాణ పథకాల నిర్మించిన ఇళ్లలో ఫర్నీచర్ ని సమకూర్చామని టీడీపీ సభ్యులు అసెంబ్లీలో చెప్పటంపై మంత్రి బొత్స మండి పడ్డారు. టీడీపీ పాలకు నిర్మాణ పథకాల నిర్మించిన పేదల ఇ�
రాజధాని ప్రాంతంలోని రైతులను ఆదుకుంటామన్నారు మంత్రి బోత్స. రాజధానిపై అసెంబ్లీలో చర్చించిన తర్వాత స్పష్టత ఇస్తామని వెల్లడించారు. 2019, డిసెంబర్ 14వ తేదీ శనివారం విశాఖపట్టణానికి ఆయన వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ…నిర్మాణంలో ఉన్న
దేశంలో 2వేల రూపాయల నోటు రద్దు చేస్తారని వస్తున్న వార్తలపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రవేశపెట్టిన 2వేలు రూపాయలనోటును కేంద్రం రద్దు చేస్తుందని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని కేంద్ర ఆర్ధికశాఖ సహాయ మంత్రి అనురాగ్ �
పార్లమెంట్ సమావేశాలకు సరైన సమయానికి హాజరు కావాలనే ఉద్దేశ్యంతో కేంద్రమంత్రి పియూష్ గోయల్ పరుగులు తీసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సమయం మించిపోతున్న కారణంగా హడావుడిగా మంత్రి పరుగులు పెట్టడంపై నెటిజన్లు ఆయనను పొగడ్లలతో ముంచెత్
దేశంలో మహిళలపై అత్యాచారాలకు కారణం టీవీలు,మొబైల్ ఫోన్స్ మాత్రమేనని రాజస్థాన్ సాంఘీక సంక్షేమశాఖ మంత్రి భన్వర్ లాల్ మేఘవాల్ అన్నారు. టీవీలు,మొబైల్స్ రాకముందు రేప్ లు లేవని మంత్రి విచిత్ర కామెంట్స్ చేశారు. ప్రస్తుతం యువతరం మొబైల్,టీవీ చూస్త
జనసేన పార్టీని పవన్ కళ్యాన్ బీజేపీలో విలీనం చేస్తారేమో అంటూ మంత్రి కొడాలి నాని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ పై విమర్శలు చేస్తున్న పవన్ పై మండిపడ్డ కొడాలి నాని..సీఎం జగన్ ను జగన్ రెడ్డి.. అని పవన్ పిలిస్తే అందరూ పవన్ ని పవన్ నాయుడు అని పిలుస్తామని �
ఏపీ సీఎం జగన్ మతం మానవత్వం కాదు మూర్ఖత్వం అని మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమ ఎద్దేవా చేశారు. గత ఆరు నెలల్లో రాష్ట్రానికి మొత్తం రూ.6వేల కోట్ల నష్టం కలిగిలా పాలన చేసిన సీఎం జగన్ కు మానవత్వం గురించి మాట్లాడటం హాస్యాస్పదమని విమర్శించారు. రాష�
6 నుంచి 10 వ క్లాస్ విద్యార్ధులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి హరీశ్ రావు తెలిపారు. అన్ని గవర్నమెంట్ స్కూల్స్ లోను విద్యార్ధులతో యోగా చేయించాలని మంత్రి సూచించారు. తన నియోజకవర్గమైన సిద్ధిపేటలో పర్యటిస్తున్న మంత్రి గవర్నమెంట్ స�