Home » ministers
హుజూరాబాద్ తోపాటు నాలుగు మండలాల పరిధిలో ముందుగా ప్రకటించిన విధంగానే దళితబంధును అమలు చేస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. దళితబంధు విషయంలోనూ అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని తెలిపారు.
యాసంగిలో ధాన్యం సేకరణపై కేంద్ర ప్రభుత్వం ఎటూ తేల్చలేదు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన వ్యవహారంపై స్పష్టత కోసం కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌తో తెలంగాణ మంత్రులు, ఎంపీలు భేటీ అయ్యారు.
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో తెలంగాణ మంత్రులు, ఎంపీలు, అధికారుల సమావేశం ముగిసింది. ఖరీఫ్, రబీ సీటన్లు కలిపి 115 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలని మంత్రులు కోరారు.
కేంద్రమంత్రి పీయుష్ గోయల్ కోసం రెండురోజులుగా తెలంగాణ మంత్రుల ఎదురు చూస్తున్నారు. నిన్న రాత్రి 9 గం.లకు పీయూస్ గోయల్ ను కలుద్దామనుకున్న మంత్రులు నేడు మ.3 గంటలకు వాయిదా వేసుకున్నారు.
రెండురోజుల్లో అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం క్యాబినెట్‌ను పునర్వ్యవస్థీకరించనున్న తరుణంలో ముగ్గురు మంత్రులు తమ రాజీనామా లేఖలను పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమర్పించారు.
వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీలో ఎన్నికలు జరుగనున్న పంజాబ్‌లో ఇవాళ నూతన మంత్రివర్గం కొలువుదీరింది. మొత్తం 15 మంది ఎమ్మెల్యేలు..మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.
అఫ్ఘానిస్తాన్‌ను హస్తగతం చేసుకుని తాలిబన్ల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేసుకున్నారు. ప్రధానమంత్రిగా ముల్లా మొహమ్మద్ హసన్ అఖుంద్ పరిపాలనలో మంత్రివర్గాన్ని కూడా ఏర్పాటుచేసుకున్నారు.
కర్ణాటక నూతన మంత్రివర్గం ప్రమాణస్వీకారం చేసింది.
ని కేంద్ర మంత్రులు, జడ్జిలు,జర్నలిస్టులు, ప్రముఖుల ఫోన్లను 'పెగాసస్' అనే స్పైవేర్ సాయంతో హ్యాక్ చేసినట్లు వచ్చిన వార్తలను ఆ సాఫ్ట్వేర్ ను విక్రయించే ఇజ్రాయెల్ కి చెందిన ఎన్ఎస్ఓ గ్రూప్ ఖండించింది.
హైదరాబాద్ నగరంలోని బల్కంపేటలో కొలువైన ఎల్లమ్మ అమ్మవారి కల్యాణం వైభోవంగా జరిగింది. ఈ మహోత్సవానికి మంత్రులు కుటుంబ సమేతంగా హాజరయ్యారు.ప్రభుత్వం తరపునుంచి మంత్రులు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.