Home » Miss Perfect
టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి నిక్ నేమ్ ఏంటో తెలుసా..?
తొలిప్రేమ మూవీ స్టైల్లో లావణ్య త్రిపాఠికి పెళ్లి ప్రపోజల్ చేసిన వరుణ్ తేజ్.
మెగా కోడలు లావణ్య త్రిపాఠి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో.. మెగా ఫ్యాన్స్ 'వదిన' అని పిలవడంపై తన రియాక్షన్ ఏంటో తెలియజేసారు.
మిస్ పర్ఫెక్ట్(Miss Perfect) సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా చాలా గ్యాప్ తర్వాత అభిజీత్ మీడియాతో మాట్లాడారు. ఈ ఇంటర్వ్యూలో సిరీస్ గురించి అనేక ఆసక్తికర విషయాలు తెలియచేశారు.
పెళ్లి తరువాత కూడా ఇండస్ట్రీలో కొనసాగుతాను అని చెప్పిన లావణ్య త్వరలో ‘మిస్ పర్ఫెక్ట్’ అనే వెబ్ సిరీస్ తో రాబోతుంది.
లావణ్య త్రిపాఠి, బిగ్ బాస్ అభిజీత్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న సిరీస్ మిస్ పర్ఫెక్ట్. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది.
వరుణ్ తేజ్ తో పెళ్లి తరువాత లావణ్య నుంచి వస్తున్న మొదటి వెబ్ సిరీస్ 'మిస్ పర్ఫెక్ట్'. అభిజీత్, అభిజ్ఞ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన ఈ సిరీస్ డిస్నీప్లస్ హాట్స్టార్ లో రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్ ని రిలీజ్ చేశారు.
వరుణ్ తేజ్ తో పెళ్లి తరువాత లావణ్య నుంచి వస్తున్న మొదటి వెబ్ సిరీస్ టీజర్ రిలీజ్ అయ్యింది. మీరు చూశారా..?
పెళ్లి తర్వాత లావణ్య మొదటిసారి ఈ సిరీస్ తోనే ప్రేక్షకుల ముందుకి రాబోతుంది.