Home » Missing case
మేడపై ఆడుకుంటున్న ఓ బాలిక (15), ఆమె తమ్ముడు (10) ఒకేసారి అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. ఆ బాలిక, బాలుడు కలిసి ఆడుకుంటున్నారని భావించిన కుటుంబ సభ్యులు వారు కనపడకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని దేవబంద్ ప్రాంతంలోని సంప్లా �
బెంగాల్ రేడియో క్లబ్ కృతిచంద్ర కుటుంబం ఆచూకీని కనుగొనేందుకు ప్రయత్నించింది. ఎట్టకేలకు పాటిగ్రామ్లో బరాల్ కుటుంబం ఉన్నట్లు గుర్తించారు. బరాల్‌కు ముగ్గురు కుమారులు ఉన్నారు. మీ తండ్రి బతికే ఉన్నట్లు వారికి సమాచారం ఇచ్చారు.
సాయి ప్రియ మిస్సింగ్ కేసులో ఊహించని ట్విస్ట్ లు ఎదురవుతున్నాయి. భర్త కళ్లుగప్పి బీచ్ నుంచి తప్పించుకుపోయిన సాయిప్రియ మరో ట్విస్ట్ ఇచ్చింది.. బెంగళూరులో ప్రియుడు రవిని రెండో పెళ్లి చేసుకున్నట్లు తెలిసింది.
సంవత్సరన్నర కాలంపాటు కనిపించకుండాపోయిన మహిళ తండ్రి, సోదరుడు జైళ్లో ఉండగా తిరిగొచ్చింది. ఇది బాగానే ఉంది కదా అనుకోవడానికి లేదు. వాళ్లు జైలుకెళ్లింది ఆ మహిళ మర్డర్ కేసులోనే. అమ్రోహ పోలీసులు తండ్రి సురేశ్, సోదరుడు రూప్ కిషోర్, మరొక కుటుంబ సభ్య�
విశాఖపట్నం ద్వారకా నగర్ లో అదృశ్యమైన ముగ్గురు యువతులు చెన్నైలో ప్రత్యక్షమయ్యారు. తాము చెన్నైలో ఉన్నామని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు చెన్నై వెళ్లి వారిని తీసుకొచ్చేందుకు పయనమయ్యారు. వివరాల్లోకి వెళితే..ద్వారకానగర్ల�
పేట్ జహీరాబాద్ పీఎస్ పరిధిలో ఉన్న మల్లారెడ్డి ఇంజనీరింగ్ విద్యార్ధి జీవన్‌రెడ్డి మిస్సింగ్ కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చిది. జీవన్ రెడ్డి మిస్సింగ్ వెనుక బెట్టింగ్ మాఫియా హస్తం ఉన్నట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆన్ లైన్ లో బెట�
మల్లారెడ్డి ఇంజనీరింగ్ విద్యార్ధి జీవన్ రెడ్డి మిస్సింగ్ కేసులో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జీవన్ రెడ్డి హాస్టల్ రూమ్ బాత్రూమ్ లో రక్తపు మరకలు కనిపించటంతో తల్లిదండ్రులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా..జీవన్ రెడ్డి గత మూడ�
మూడు రాజధానులు అంశంపై జగన్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజధాని ప్రాంత రైతులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కనిపించట్లేదంటూ ఆ ప్రాంత రైతు కుటుంబాల్లోని మహిళలు పోలీస్ స్టేషన్లో మి�
హైదరాబాద్: సృష్టిలో తియ్యనిది స్నేహం అంటారు. ఆ స్నేహానికే కళకం తెచ్చి..అనుమానం పెనుభూతంగా మారి స్నేహితుడ్ని అంతం చేసేసింది. బతుకు తెరువు కోసం కన్నవారిని విడిచి ఢిల్లీకి వెళ్లి జీవితంలో స్థిరపడే సమయంలో స్నేహితుడ్ని దారుణంగా హత్య చేసి తన �