Home » MLA Kaushik Reddy
కేటీఆర్ లండన్ పర్యటనలో ఉన్నారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టు విషయం తెలుసుకున్న కేటీఆర్.. అరెస్టును తీవ్రంగా ఖండించారు.
MLA Kaushik Reddy : ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి నోటీసులు
వెంకటేశ్వర స్వామి దేవాలయం దగ్గర ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. నా నిజాయితీ నిరూపించుకున్నా. మంత్రి పొన్నం ప్రభాకర్ ఇక్కడికి ఎందుకు రాలేదని ప్రశ్నించారు.
రేపు మా పార్టీ అధికారంలోకి వచ్చాక మీకు అన్నీ బ్లాక్ డేసే ఉంటాయి. బిడ్డా తస్మాత్ జాగ్రత్త..
పొన్నం ప్రభాకర్ ఓ ఆవేశం స్టార్. మరోసారి ఆయన నోరుపారేసుకున్నారు. ప్రజలు ఫోన్ చేస్తే కూడా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేగా అందరికీ తెలుసు.. ఒకప్పుడు ఆయన క్రికెటర్ కూడా..అయితే తాజాగా కౌశిక్ రెడ్డి చేసిన ఒక ట్వీట్‌తో ఆయన లవ్ స్టోరీ బయటకు వచ్చింది.. ఆసక్తి రేపుతోంది.