Home » MLC Elections
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ ఉపసంహరణ గడువు ముగిసింది. మొత్తం 12 స్థానాల్లో ఆరు ఏకగ్రీవం కాగా, మిగిలిన ఆరింటికి ఎన్నికలు జరగనున్నాయి.
తెలంగాణ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్లు పూర్తయ్యాయి. గడువు ముగిసేలోపే అధికారపార్టీకి చెందిన అభ్యర్ధులంతా నామినేషన్ దాఖలు చేశారు.
ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో కాంగ్రెస్ పాల్గొంటోంది. మరి ఈసారి అయినా హస్తం అభ్యర్థులు గెలుపు సాధిస్తారా?
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ (Congress) పోటీ చేయనుంది. మెదక్, ఖమ్మం రెండు స్థానాల్లో పోటీ చేయాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది.
ఏపీలో స్థానిక సంస్థల కోటాలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాలకు ఇప్పటికే షెడ్యూల్ విడుదలకాగా.. నేటి నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. దీంతో అధికార పార్టీ వైసీపీ ఫోకస్ పెట్టింది.
బీజేపీ మిలియన్ మార్చ్ వాయిదా పడింది. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం ప్రకటించింది.
స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు వైసీపీ అభ్యర్థుల జాబితా విడుదలైంది. 8 జిల్లాల నుంచి 11 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. సజ్జల రామకృష్ణారెడ్డి అభ్యర్థులను ప్రకటించారు.
ఈ నెల 18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో తొలుత మూడు రోజులే అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఎన్నికలు ముగిసిన తర్వాత
తెలుగు రాష్ట్రాల్లో మోగిన ఎన్నికల నగారా
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలను బుధవారం నోటిఫికేషన్ విడుదల కానుంది. తెలంగాణలో ఎమ్మెల్యే కోటా కింద 6 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది.