Home » MLC Kavitha
ఇప్పటికే రష్మిక ఫేక్ వీడియోపై అమితాబ్ బచ్చన్, ఓ కేంద్ర మంత్రి, ఎమ్మల్సీ కవిత.. పలువురు స్పందించారు. రష్మిక కూడా దీనిపై స్పందిస్తూ సీరియస్ యాక్షన్ తీసుకోవాలని కోరారు.
రష్మిక మార్ఫింగ్ వీడియో పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
తాజాగా బీఆర్ఎస్(BRS) నేత, ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ లో అభిమానులతో చిట్ చాట్ నిర్వహించింది. ఈ నేపథ్యంలో అభిమానులు, నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చింది కవిత.
కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆసక్తికర్ ట్వీట్ చేశారు. కర్ణాటక విద్యుత్ శాఖ మంత్రి మాట్లాడుతున్న వీడియోను ట్విటర్ లో పోస్టు చేసి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కర్ణాటక గతేనంటూ కవిత పేర్కొన్నారు.
రాహుల్ తెలంగాణ టూర్‌పై ఎమ్మెల్సీ కవిత ఫైర్
బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత..
రేవంత్ ట్వీట్ కు స్పందించిన కవిత ట్విటర్ వేదికగానే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘బతుకమ్మ చేస్తాము.. బాధను కూడా పంచుకుంటామని అన్నారు. తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను కించపరచడం ఒక కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సాధ్యం అం�
హైదరాబాద్ లో నిరుద్యోగ యువతి ప్రవళిక ఆత్మహత్యపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ట్విటర్ వేదికగా స్పందించారు. ప్రవళిక ఆత్మహత్య అత్యంత బాధాకరం అన్నారు. ఇది ఆత్మహత్య గా మాత్రమే చూడొద్దు.. నిరుద్యోగ యువత కలలు ఆశలను ప్రభుత్వం హత్య చేసినట్�
ఎంగిలిపూల బతుకమ్మతో మొదలై తొమ్మిది రోజుల పాటు తీరొక్క పూలతో ఘనంగా జురుపుకునే పండుగ సందర్భంగా ఆడబిడ్డలందరికీ ఎమ్మెల్సీ కవిత ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.
అక్టోబర్ 18న పీఎంఎల్ఏ కేసులకు సంబంధించి ప్రత్యేక ధర్మాసనం విచారణ ఉందని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ పేర్కొన్నారు. ఆ తరువాతే మహిళ ఈడీ కార్యాలయ విచారణ పిటిషన్ పై విచారణ చేపడుతామని ధర్మాసనం చెప్పింది.