Home » MLC Kavitha
ఫామ్‌హౌస్ లీక్స్‌పై రాజకీయ దుమారం... 10టీవీ డిబేట్లో అద్దంకి దయాకర్
పదేళ్ల బీఆర్ఎస్ పాలనపై అసంతృప్తి రాగం వినిపించిన కవిత
కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రం ఏటీఎంగా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.
పార్టీలో ఏం జరుగుతుందో అందరూ ఆలోచించాల్సిన అసవరం ఉంది.
సామాజిక తెలంగాణ లక్ష్యంగా పని చేస్తున్న కవితక్కకు స్వాగతం అంటూ బ్యానర్లు ప్రదర్శించారు.
కవితక్క నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేస్తున్నారు.
బీజేపీ విషయంలో కవిత వాస్తవాలే మాట్లాడిందని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అన్నారు.
కవిత రాసినట్లుగా పేర్కొంటున్న లేఖలో కేసీఆర్ కు ఆమె పలు ప్రశ్నలు సంధించారు. అంతేకాక.. ఈ లేఖలో పాజిటివ్, నెగిటివ్ ఫీడ్ బ్యాక్ పేరిట అంశాల వారీగా పేర్కొన్నారు.
డాడీ అంటూ ఆరు పేజీల లేఖ రాసిన కవిత
బీజేపీపై రెండే నిమిషాలు మాట్లాడటం అనుమానాలకు తావిస్తోందని చెప్పారు.