Home » MLC Kavitha
టెండర్లు పిలిస్తే 150 మంది స్థానిక కాంట్రాక్టర్లకు ఉపాధి లభిస్తుంది-కవిత
తెలంగాణ జాగృతి కొత్త ఆఫీస్ ను ప్రారంభించిన కవిత
"నేను పార్టీ నుంచి బయటకు వెళ్తే ఎవరికి అత్యంత లాభం జరుగుతుందో వాళ్లే నాపై కుట్ర చేశారు. నన్ను, కేసీఆర్ ను విడదీసే కుట్ర జరుగుతోంది" అని కవిత చెప్పారు.
"నేను రాసిన లేఖ ఎలా లీక్ అయిందో అడిగితే, కొందరు నా మీద సోషల్ మీడియాలో దాడి చేస్తున్నారు. పెయిడ్ ఆర్టిస్టులతో నాపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు" అని చెప్పారు.
జాగృతి నేతలతో ఎమ్మెల్సీ కవిత సమావేశం
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాలతో దామోదర్ రావు కవిత ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది.
కేసీఆర్ మౌనం వెనుక మర్మంపై ప్రొ. నాగేశ్వర్ విశ్లేషణ
కేసీఆర్ గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తిగా చెబుతున్నానని, కవిత ఇష్యూ ఇక అతికే అవకాశం లేదన్నారు ఈటల.
ఫామ్‌హౌస్ లీక్స్‌పై రాజకీయ దుమారం... 10టీవీ డిబేట్లో అద్దంకి దయాకర్
పదేళ్ల బీఆర్ఎస్ పాలనపై అసంతృప్తి రాగం వినిపించిన కవిత