Home » mohammad shami
టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ తదుపరి మ్యాచ్ లకోసం ఆస్ట్రేలియా టూర్ కు వచ్చే విషయంపై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించారు.
ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్ లో మహ్మద్ షమీ ఆడే విషయంపై బుమ్రా మాట్లాడారు. షమీ క్రికెట్ ఆడటం ప్రారంభించాడు. మేనేజ్ మెంట్ అతని ఆటతీరును..
భారత క్రికెట్ జట్టులోకి పునరాగమనంపై ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎలాంటి గందరగోళం లేకుండా జట్టులో చేరాలని అనుకుంటున్నానని చెప్పాడు.
ఉదయం 8.30 గంటలకు ఇరు దేశాల ప్రధానులు స్టేడియంకు చేరుకోనున్నారు. గంటన్నరపాటు వీరు స్టేడియంలోనే ఉంటారని, ఆటగాళ్లతో ప్రత్యేకంగా భేటీ అవుతారని తెలుస్తోంది. టాస్ వేసే సమయంలో ఇద్దరు ప్రధానులు ఉంటారని, ప్రధాని నరేంద్ర మోదీ టాస్ వేస్తారని సమాచారం.
టీమిండియాకు నాల్గో టెస్ట్ కీలకం కానుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు నేరుగా చేరుకోవచ్చు. ఓడిపోయినా, మ్యాచ్ డ్రా అయినా.. టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్‌కు అర్హత సాధించాలంటే శ్రీలంక జట్టు ప్రదర్శనపై ఆధారపడాల్సి ఉంటుం
నాల్గో టెస్టులో భరత్‌కు తుది జట్టులో అవకాశం దక్కకపోవచ్చుఅనే వార్తల నేపథ్యంలో జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పందించారు. భరత్ ప్రదర్శనపై మేం ఎలాంటి ఆందోళన చెందడం లేదని అన్నారు.
ఆస్ట్రేలియాతో గురువారం నుంచి అహ్మదాబాద్‌లో జరిగే చివరి టెస్ట్ మ్యాచ్ భారత్‌కు కీలకం కానుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు నేరుగా చేరుకొనేందుకు అవకాశం ఉంటుంది.
మహ్మద్ షమీ తన ఎరుపు రంగు జాగ్వార్ కారుతో ఫొటోను తన అధికారిక ట్విటర్ ఖాతాలో పంచుకున్నారు. దీనికి క్యాప్షన్ గా ‘కొన్ని ప్రయాణాలకు రోడ్లు అవసరం లేదు. హృదయపూర్వక హృదయాలు మాత్రమే ఉంటాయి.’ అంటూ పేర్కొన్నాడు. మహ్మద్ షమీ గతేడాది జూలైలోని జాగ్వార్ ఎ�
వాస్తవానికి గ్రూప్ దశలోనే పాకిస్తాన్ ఇంటి దారి పడుతుందని అనుకున్నప్పటికీ అదృష్టం కలిసొచ్చి ఫైనల్ వరకు వెళ్లింది. నెదర్లాండ్స్ చేతిలో దక్షిణాఫ్రికా ఓడటం పాక్‌కు లక్కుగా మారింది. ఇక సెమీ ఫైనల్ మ్యాచులో న్యూజీలాండ్‌పై విజయంతో ఎట్టకేలకు ఫైన
టీమిండియా ఫాస్ట్ బౌలర్ మొహ్మద్ షమీ సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో 5 వికెట్లతో సత్తా చాటాడు. సౌతాఫ్రికా బ్యాట్స్‌మన్‌ను ముప్పతిప్పలు పెట్టి పతనాన్ని చవిచూశాడు.