Home » Mohsin Naqvi
Asia Cup Trophy : ఆసియా కప్ -2025 ట్రోపీని భారత్‌కు అప్పగించకుండా.. దొంగలా తీసుకెళ్లిన మొహ్సిన్ నఖ్వీకి బిగ్ షాకిచ్చేందుకు బీసీసీఐ సిద్ధమవుతోంది.
ఆసియాకప్ 2025 ట్రోఫీతో పాటు విన్నింగ్ టీమ్‌కు ఇచ్చే మెడల్స్ తీసుకుని నఖ్వీ (Mohsin Naqvi) హోటల్ కు పారిపోయిన సంగతి తెలిసిందే.
Asia Cup Trophy: మొహ్సిన్ నఖ్వి తీరుపై ఆగ్రహంతో ఉన్న బీసీసీఐ మంగళవారం జరిగిన ఏసీసీ ఏజీఎం సమావేశంలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
క్రీడల్లోకి యుద్ధాన్ని లాగుతున్న పాకిస్థాన్ తిరిగి ఆ నిందను భారత్‌పైనే వేసే ప్రయత్నాలు చేస్తోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఆసియాకప్ ట్రోఫీని పీసీబీ చీఫ్ మొహ్సిన్ నఖ్వీ (Mohsin Naqvi) తనతో పాటు హోటల్ రూమ్‌కి తీసుకుని వెళ్లిపోయాడు.
టోర్నీని బహిష్కరించకుండా కొనసాగడానికి గల కారణాలను పీసీబీ చీఫ్, ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు మోసిన్ నఖ్వి (Mohsin Naqvi) వెల్లడించారు.