Home » Monkeypox
ప్రపంచ దేశాలను మంకీపాక్స్ భయపెడుతోంది. రోజురోజుకు వైరస్ వ్యాప్తి పెరుగుతుండటంతో టీకా తయారీకి సీరం ఇనిస్టిట్యూట్ ప్రయత్నాలు మొదలు పెట్టింది. అయితే ఈ వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులో వస్తుంది, అందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలా అనే అంశాలను సంస్థ సీఈ�
ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ మంకీపాక్స్ గురించి మాట్లాడారు. ఇదొక వేకప్ కాల్ లాంటిదని, ఎందుకంటే ప్రాణాంతక వ్యాప్తి జరగకుండా ఉండేందుకు మనల్ని
ఖమ్మంలో మంకీపాక్స్ కలకలం సృష్టించింది. మంకీపాక్స్ లక్షణాలున్న ఓ వ్యక్తిని వైద్యులు గుర్తించారు. అతన్ని చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోని ఫీవర్ ఆస్పత్రికి తరలించారు.
కువైట్ నుంచి కామారెడ్డికి వచ్చిన యువకుడికి మంకీపాక్స్ నెగెటివ్‌గా నిర్ధారణ అయింది. పుణెలోని ఎన్ఐవీ ల్యాబ్‌లో బాధిత యువకుడి నమూనాలను పరీక్షించగా నెగెటివ్ అని తేలింది.
కామారెడ్డి జిల్లాలో ఓ వ్యక్తిలో మంకీపాక్స్ లక్షణాలు బయటపడటం కలకలం రేపింది. మంకీపాక్స్ అనుమానిత లక్షణాలు బయటపడిన వ్యక్తి నివసించిన ఇందిరానగర్ కాలనీలో అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. 200 మీటర్ల పరిధిలో ఆంక్షలు విధించారు.(Kamareddy Monkeypox)
తెలంగాణలో మంకీపాక్స్ లక్షణాలున్న కేసు బయటపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బాధితుడు హైదరాబాద్‌లోని ఫీవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇప్పటికే అతడి నమూనాలు ల్యాబ్‌కు పంపగా, ఈరోజు ఫలితం వెల్లడయ్యే అవకాశం ఉంది.
: ప్రపంచదేశాలను కలవరపెట్టిస్తున్న మరో పెనుభూతం మంకీపాక్స్.. ఇప్పటికే ఇండియాలో నాలుగు కేసులు నమోదైనట్లు అధికారులు కన్ఫామ్ చేశారు. దేశ రాజధానిలో 34ఏళ్ల వ్యక్తికి విదేశఆలకు వెళ్లినట్లు ఎటువంటి రికార్డు లేకపోయినా పాజిటివ్ వచ్చినట్లు తెలిసింద�
కామారెడ్డి జిల్లాలో ఒక వ్యక్తికి మంకీ పాక్స్ లక్షణాలు రావటం కలకలం రేపింది.
దేశంలో నాలుగో మంకీపాక్స్ కేసు నమోదైన నేపధ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది.
మంకీపాక్స్ వ్యాపించడంలో బిల్‌గేట్స్ కుట్ర ఉందా? కరోనా వైరస్‌తోపాటు, మంకీపాక్స్ వ్యాప్తి కూడా ఆయన అజెండాలో భాగంగానే జరుగుతోందా? ఈ వాదనల్లో నిజమెంత? వైరస్ల వ్యాప్తికి, బిల్గేట్స్కూ నిజంగా సంబంధం ఉందా?