Home » Monkeypox
బృహత్ బెంగళూరు మహానగర పాలికె డాక్టర్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టింది. అంతర్జాతీయంగా కనిపిస్తున్న మంకీపాక్స్ కేసులతో అప్రమత్తమైంది. ఈ వైరల్ జబ్బు లక్షణాలను పసిగట్టేందుకు వైద్యులకు ప్రత్యేక శిక్షణ ఇస్తుంది.
అధిక జ్వరం, ఒళ్లు నొప్పులు, చర్మం మీద బొబ్బలు వంటివి మంకీపాక్స్ లక్షణాలుగా చెప్పవచ్చు. ఈ వ్యాధి పెద్దల్లో స్వల్ప లక్షణాలను మాత్రమే కనబరుస్తోంది. పిల్లల్లో మాత్రం దీన్ని తీవ్రత అధికంగా ఉంటుంది.
Monkeypox Virus : మంకీపాక్స్తో ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఆఫ్రికన్ దేశాల్లో బయటపడిన మంకీపాక్స్ వైరస్ వేగంగా ప్రపంచ దేశాలకు వ్యాప్తిస్తోంది.
కొన్ని సంస్థలు తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ ల కారణంగానే మనుషుల్లో ఈ మంకీపాక్స్ వైరస్ పుట్టుకొస్తుందని వారు వాదిస్తున్నారు.
Monkeypox : కరోనావైరస్ వ్యాప్తి తగ్గిందిలే అనుకుంటే.. మరో కొత్త వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. మంకీ పాక్స్ అనే వైరస్ ప్రపంచ దేశాల్లో వేగంగా వ్యాపిస్తోంది.
Monkeypox cases : ప్రపంచ వ్యాప్తంగా మంకీపాక్స్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. బ్రిటన్ నుంచి మంకీ పాక్స్ తొలి కేసు నమోదైంది.
ప్రపంచ వ్యాప్తంగా మంకీపాక్స్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తొలికేసు బయటపడిన బ్రిటన్ నుంచి ఈ వ్యాధి వివిధ దేశాలకు అత్యంత వేగంగా విస్తరిస్తోంది. గత వారం స్పెయిన్, పోర్చుగల్, ఇటలీ, స్వీడన్, కెనడా, అమెరికాలో మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. తాజాగా...
మంకీపాక్స్.. అరుదైన, ప్రమాదకరమైన వైరస్. ఇటీవల ఐరోపాలోని పలు దేశాల్లో ఈ మంకీపాక్స్ కేసులు వెలుగు చూశాయి. యూకే సహా పోర్చుగల్, స్పెయిన్ వంటి దేశాల్లో ఈ వైరస్ బయటపడింది. అమెరికాలో గతేడాదికూడా ఈ కేసులు
నార్త్ అమెరికా, యూరోప్ దేశాలకు చెందిన హెల్త్ అథారిటీలు మే నెలారంభంలో పలు మంకీపాక్స్ కేసులు నమోదైనట్లు వెల్లడించారు. ఆఫ్రికాలో దీని వ్యాప్తి అధికంగా ఉండటంతో భయాందోళనలు ఎక్కువయ్యాయి. రీసెంట్ గా కెనడాలో డజనుకు పైగా కేసులు నమోదైనట్లు తెలుస్త�