Home » Monkeypox
ఢిల్లీలో 34 ఏళ్ళ వ్యక్తికి మంకీపాక్స్ పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని అధికారులు తెలిపారు. ఆ వ్యక్తికి విదేశాల్లో పర్యటించిన చరిత్ర కూడా లేదని చెప్పారు. అతడిని మౌలానా అజాద్ మెడికల్ కాలేజీలో చేర్చించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ క
ప్రపంచ దేశాలను మంకీపాక్స్ భయపెడుతోంది. రోజురోజుకు మంకీపాక్స్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా 16వేల మంకీపాక్స్ కేసులు నమోదైయినట్లు WHO (ప్రపంచ ఆరోగ్య సంస్థ) తెలిపింది. కేసులు పెరుగుతుండటంతో ఈ వ్యాధిని గ్లోబల్ హెల్త్ ఎమ
మంకీపాక్స్ కేసులు విపరీతంగా పెరిగిపోతుండటంతో దీన్ని గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది డబ్ల్యూహెచ్ఓ. శనివారం సాయంత్రం డబ్ల్యూహెచ్ఓ దీనిపై ప్రకటన చేసింది. ప్రస్తుతం 75 దేశాల్లో మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి.
దేశంలో మూడవ మంకీపాక్స్ కేసు నమోదైంది. కేరళ రాష్ట్రంలో 35ఏళ్ల వ్యక్తికి ఆ వైరస్ సోకింది. జూలై 6న యూఏఈ నుంచి కేరళ రాష్ట్రంలోని మల్లపురం వచ్చిన వ్యక్తిలో మంకీపాక్స్ లక్షణాలు కనిపించాయి. అతడు తీవ్ర జ్వరంతో బాధపడుతున్న క్రమంలో మ
మంకీ ఫాక్స్ కొత్తదేం కాదు.. పాతదే..!
ఢిల్లీలో మంకీపాక్స్‌పై కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ఒక సమావేశం నిర్వహించింది. దీనికి పోర్టులు, ఎయిర్‌పోర్టు అధికారులతోపాటు వైద్యాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంకీపాక్స్ వ్యాపించకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న మంకీపాక్స్ వైరస్.. భారత్ లోనూ అలజడి సృష్టిస్తోంది. మన దేశంలోనూ మంకీపాక్స్ కేసులు నమోదవుతున్నాయి.(India Monekypox)
దుబాయ్ నుంచి ఇటీవల విజయవాడ వచ్చిన ఓ కుటుంబంలోని రెండేళ్ల చిన్నారికి మంకీపాక్స్ ను పోలిన లక్షణాలు కనిపించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. బాలికకు మంకీపాక్స్ అయ్యుంటుందన్న అనుమానంతో నమూనాలు సేకరించి, వాటిని పుణెలోని వైరాలజీ ల్యాబ్ కు పంపారు.(
విజయవాడలో ఓ చిన్నారికి మంకీపాక్స్ వ్యాధి లక్షణాలు ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. దుబాయి నుంచి వచ్చిన కుటుంబంలోని చిన్నారి శరీరంపై దద్దుర్లు రావడంతో మంకీపాక్స్ కేసుగా వైద్యులు భావిస్తున్నారు.
రోగి ఉపయోగించే బెడ్, ఇతర వస్తువులు వంటివి వాడరాదు. మంకీపాక్స్ సోకిన రోగులను ఐసోలేషన్‌లో ఉంచాలి. ఈ వ్యాధి సోకిన వ్యక్తులు లేదా జంతువులకు దగ్గరగా ఉన్నట్లైతే పూర్తి శుభ్రత పాటించాలి.