-
Home » MOST WANTED
MOST WANTED
వరంగల్ రౌడీ షీటర్ సూరి కేసులో మరో ట్విస్ట్.. పోలీసుల విచారణలో వెలుగులోకి సంచలన విషయాలు
Warangal Gun culture: వరంగల్ రౌడీషీటర్ సూరి కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి.
దావూద్ ఇబ్రహీంపై విషప్రయోగం...డాన్ సన్నిహితుడు ఛోటా షకీల్ సంచలన వ్యాఖ్యలు
అండర్ వరల్డ్ డాన్, మోస్ట్ వాంటెడ్ దావూద్ ఇబ్రహీంపై విషప్రయోగం జరిగిందనే వార్తలపై అతని సన్నిహితుడైన ఛోటా షకీల్ మౌనాన్ని వీడారు. దావూద్ ఇబ్రహీం సన్నిహితుడు ఛోటా షకీల్ తన బాస్ పై విషప్రయోగం చేశారనే వార్తలను నిరాధారమైన వదంతి అని ఛోటా షకీల్ కొట�
wanted criminal shot dead : యూపీలో వాంటెడ్ క్రిమినల్ ఎన్కౌంటర్
: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కరడుకట్టిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను మంగళవారం ఉదయం యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. యూపీకి చెంది గుఫ్రాన్ పేరు మోసిన క్రిమినల్. ఇతనిపై పలు హత్యలు, దోపిడీ కేసులున్నాయి....
Khalistani terrorist Hardeep Singh :కెనడాలో ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ కాల్చివేత
ఖలిస్థానీ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ ను కెనడాలో సోమవారం కాల్చి చంపారు. పలు హింసాత్మక, విధ్వంస చర్యలకు పాల్పడిన హర్దీప్ సింగ్ ను భారత ప్రభుత్వం మోస్ట్ వాంటెడ్ ఖలిస్థానీ ఉగ్రవాదిగా ప్రకటించింది....
Maoist Leader Rihno Arrest : మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నేత రైనో అరెస్టు.. మాజీ ఎమ్మెల్యేల హత్య కేసులో ప్రధాన నిందితుడు
అల్లూరి సీతారామరాజు జిల్లాలో మావోయిస్టు నేత శ్రీనుబాబు అలియాస్ రైనో అలియాస్ సునీల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆంధ్ర, ఒడిస్సా సరిహద్దులో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో రైనో పోలీసులకు పట్టుబడ్డాడు.
UK Drug Lord: బ్రిటన్ మోస్ట్ వాంటెడ్ డ్రగ్ డీలర్.. థాయ్‌లాండ్‌లో అరెస్ట్
ఇంగ్లండ్‌లోని ఎస్సెక్స్ కౌంటీకి చెందిన రిచర్డ్.. డ్రగ్స్ వ్యాపారాన్ని నిర్వహించేవాడు. ఈ క్రమంలో 2016లో సుమారు రూ.8 కోట్ల విలువైన లిక్విడ్ అంఫెటమైన్ అనే డ్రగ్‌ను దేశంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించాడు. దీంతో అతడిపై కేసు నమోదైంది.
Mancherial ACP : భార్య దొంగతనాలు చేస్తుంటే..భర్త బాడీగార్డ్
భార్య లోనికి వెళ్లి..నగదు, బంగారం, విలువైన వస్తువులు చోరీ చేసేది. భార్య చోరీలకు పాల్పడుతుంటే..ప్రసాద్ ఇంటి బయట కాపాలాగా ఉండేవాడు.
Drug Lord Otoniel : కొలంబియా మోస్ట్ వాంటెడ్ డ్రగ్స్ వ్యాపారి అరెస్ట్
కొలంబియాలోని మోస్ట్ వాంటెడ్ డ్రగ్స్ వ్యాపారి "డైరో ఆంటోనియా ఉసుగా" అలియాస్ ఒటోనియల్(50) ను ఆ దేశ భద్రతా బలగాలు పట్టుకున్నాయి. దట్టమైన అరణ్యాల గుండా డ్రగ్స్ స్మగ్లింగ్ చేసే
Gangster Jitender Gogi : గ్యాంగ్ స్టర్ జితేందర్ గోగిని ఎవరు చంపారు ? కోర్టుకు ప్రత్యర్థులు ఎలా వచ్చారు ?
జితేందర్ గోగిని చంపడానికి టిల్లు గ్యాంగ్ చాలాకాలంగా ప్రయత్నిస్తోంది. 2015లోనే టిల్లును పోలీసులు అరెస్ట్ చేశారు. భద్రతా వైఫల్యం ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.
Taliban Govt : అఫ్ఘాన్ ప్రభుత్వంలో ఐదుగురు ఉగ్రవాదులు.. అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి తలపై 73 కోట్ల రివార్డు
గతనెల 15న కాబూల్ అక్రమణతో యుద్ధం ముగిసిందని ప్రకటించిన తాలిబన్లు ఎట్టకేలకు మంగళవారం అఫ్ఘానిస్తాన్ లో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.