Home » movie
హైదరాబాద్ లో ట్రాఫిక్ పోలీసులు వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించేవారిని ప్రోత్సహించేందుకు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ట్రాఫిక్ పోలీసులు సినిమా టికెట్లను బహుమతిగా ఇస్తున్న�
పొగట్ సిస్టర్,వాళ్ల తండ్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన “దంగల్” సినిమాను చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ చూశారని ప్రధానమంత్రి నరేంద్రమోడీ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా కలెక్షన్లు రాబట్టిన దంగల్ సినిమాలో ప్రముఖ రెజ్లర్ బబితా పొగట�
20ఏళ్ల క్రితం ప్రముఖ దర్శకుడు శంకర్,లోకనాయకుడు కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చిన భారతీయుడు సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడు మళ్లీ అదే కాంబినేషన్ లో భారతీయుడు మూవీకి సీక్వెల్ గా వస్తున్న ఇండియన్ 2 పై కూడ�
కొత్తతరం డైరక్టర్లు కొత్త ఆలోచనలతో ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. కథ,కథనంలో కొత్తదనం చూపిస్తూ దూసుకెళ్తున్నారు. చిన్న సినిమా అయినా అయినా సరే బాగుంటే ప్రేక్షకులు నెత్తిన పెట్టుకుంటున్నారు. భారీ విజయాన్ని అందిస్తున్నారు. తెలుగు సినిమా ఇ
తెలంగాణ మూవీ, టీవీ ఆర్టిస్ట్ యూనియన్(టీఎంటీఏయూ) అధ్యక్షుడిగా బాలిరెడ్డి పృథ్వీరాజ్ ఘన విజయం సాధించారు. ఫిలిం ఛాంబర్లో జరిగిన ఎన్నికల్లో పృథ్వీ రాజ్ తనపై పోటీ చేసిన నాగేంద్ర శర్మపై 310ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మొత్తం 360ఓట్లు పోల్ కాగా పృథ్వ�
ఐశ్వర్యా రాజేష్. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు. ఇక నుంచి కచ్చితంగా గుర్తుండిపోతుంది. అలాంటి టాలెంట్ ఆమె సొంతం. తమిళంలో పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ టాప్ లెవల్ హీరోయిన్ గా ఎదిగిన ఆమె.. ఇప్పుడు కౌసల్య కృష్ణమూర్తి అ�
వెండితెర సామ్రాజ్ఞి, భారతీయ సినిమాలలో తన సత్తా చాటుకున్న అభినేత్రి ‘సావిత్రి’ జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘మహానటి’. ఈ సినిమా 2018లో విడుదలై సూపర్ హిట్ అవగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా 2018 నేషనల్ అవర్డుల్లో సత్తా చాటే అవకాశ�
కడప: లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ప్రదర్శించిన 3 సినిమా హాళ్లను ఏపీలో అధికారులు సీజ్ చేశారు. సినిమా ప్రారంభించిన నాటి నుంచి వివాదాలు సృష్టిస్తూనే ఉంది. ఇప్పుడు ఏకంగా థియేటర్ల లైసెన్స్ లు రద్దయ్యాయి. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారనే కారణం�
రైల్వే ట్రాక్స్‌ను దాటేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని..‘ఇక్కడ మీ జీవితాన్ని కాపాడేందుకు అవెంజర్స్ ఎవరూ రారు.
రాంగోపాల్ వర్మ.. లక్ష్మీస్ ఎన్టీఆర్ తో మళ్లీ జూలు విదిల్చాడా లేడా అన్నది పక్కనపెడితే.. బీభత్సమైన మైలేజీ మాత్రం వచ్చేసింది.