Home » MP
కేంద్ర మంత్రి ఫగన్ సింగ్ కులస్తే రోడ్డు పక్క ఓ దుకాణంలో ఓ కుర్రాడు వద్ద వేడి వేడి మొక్కజొన్నపొత్తులు కొని బేరాలు ఆడారు. ఏంటీ ఒక్క పొత్తు ఇంత ధరకు అమ్ముతున్నావా? అంటూ తెగ ఆశ్చర్యపోయారు. మంత్రిగారి మాటలకు పొత్తులు అమ్మే కుర్రాడు దిమ్మతిరిగే స�
నేను రాసిన కథలే నన్ను రాజ్యసభకు తీసుకొచ్చాయి. ఇది కథ కాదు.. నిజం. రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు రావడం సంతోషంగా ఉంది. పార్లమెంట్ సమావేశాల్లో పూర్తిస్థాయిలో పాల్గొని వివిధ అంశాలపై సూచనలు, సలహాలు ఇవ్వాలనుకుంటున్నా.
ఉత్తర ప్రదేశ్ నుంచి ఆయన రాజ్యసభకు ఎన్నికయ్యారు. శుక్రవారం ఆయన తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ నాయకులు, మాజీ ఎంపీలు, తెలంగాణ నేతలు, పార్టీ కార్యకర్తలు పాల�
నిరుద్యోగం పెరిగిపోయిన సమయంలో ప్రజలు తమ ఇంటి అవసరాల కోసం వాడే సిలిండర్ను ఎక్కువ ఖరీదు పెట్టి కొనేలా చేస్తున్నారు. కొత్త సిలిండర్ కనెక్షన్ ధర రూ.1,450 నుంచి రూ.2,200కు పెంచారు. సెక్యూరిటీ డిపాజిట్ ధర రూ.2,900 నుంచి రూ.4,400కు పెంచారు.
‘‘దేశంలోని చట్టాల ప్రకారమే నుపుర్ శర్మను అరెస్టు చేయాలి. చట్ట ప్రకారమే ఆమెను శిక్షించాలి. ఈ విషయంలో ఇదే మా పార్టీ వైఖరి. పార్టీలోని నేతలు అందరూ దీన్ని అంగీకరించాలి. ఇంతియాజ్ వ్యాఖ్యలకు మాకు సంబంధం లేదు’’ అని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తో పాటు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్థానాల్లో కొత్త వ్యక్తులు రానున్నారు. జూలై 18న జరగనున్న ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను జూలై 21వ తేదీన నిర్వహిస్తారు. ఈ ఫలితాల ఆధారంగానే రాష్ట్రపతి ఎవరో స్పష్టమవుతుంది. ఈ ప్రక్రియ
సొంతపార్టీ నిర్ణయాలపైన కూడా విమర్శలు చేసేందుకు వెనుకాడని బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ మరోసారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన గళం విప్పారు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందన్నారు. మొత్తం 60 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయన్నారు.
పశ్చిమ బెంగాల్లో బీజేపీకి షాక్ తగిలింది. ఆ పార్టీ ఎంపీ అర్జున్ సింగ్ ఆదివారం తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎమ్సీ)లో చేరారు. కోల్కతాలో జరిగిన కార్యక్రమంలో టీఎమ్సీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ సమక్షంలో అర్జున్ సింగ్ పార్టీ జెండా కప్ప�
హనుమాన్ చాలీసా వివాదం నేపథ్యంలో మహారాష్ట్రకు చెందిన ఎంపీ నవనీత్ కౌర్, ఎమ్మెల్యే రవి రాణాను ఇటీవల పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే, జైల్లో పోలీసుల వైఖరి అనుచితంగా ఉందంటూ నవనీత్ కౌర్ ఆరోపించింది.
మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజాకు ఎంపీ పదవి..! సంగీత మాంత్రికుడు పెద్దల సభలో అడుగు పెట్టనున్నారని సమాచారం..