Home » MRO
ACB Raids : భూమి మార్పిడి చేసేందుకు నాలుగున్నర లక్షల లంచం తీసుకుంటూ విశాఖ జిల్లా చోడవరం తహసిల్దార్, డిప్యూటీ తహసిల్దార్ ఏసీబీ వలలో చిక్కారు. తహసీల్దార్ రవికుమార్, డిప్యూటీ తహసీల్దార్ రాజా రూ.4.50 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్హ్యాం
ఏసీబీ చరిత్రలోనే అధిక మొత్తంలో లంచం తీసుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగిని పట్టుకున్న వైనం తెలంగాణలో వెలుగు చూసింది. అవినీతి నిరోధ శాఖ అధికారులు వలపన్ని భారీ తిమింగలాన్నే పట్టారు. ఏకంగాకోటి 25లక్షల రూపాయలు లంచం తీసుకుంటున్న కీసర తహసీల్దార్ ను రె
కర్నూలు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. నందికొట్కూరు నియోజకవర్గంలోని పగిడ్యాల మండల తహసీల్దార్ శ్రీనివాసులు నిన్న(జూన్ 29,2020) ఆత్మహత్య చేసుకున్నాడు. కర్నూలు నగర శివార్లలోని దిన్నెదేవరపాడు సమీపంలోని ముళ్లపొదల్లో ఓ చెట్టుకు ఉరివేసుకున్నాడు. �
తెలంగాణలో భూముల డబుల్ రిజిస్ట్రేషన్లకు ఇక బ్రేకులు పడనున్నాయా? ల్యాండ్ మ్యుటేషన్ పేరుతో డబ్బులు దండుకునే కొందరు రెవెన్యూ అధికారులకు ఇక చుక్కలు
ఓ వైపు ఎమ్మార్వోల అక్రమ వసూళ్లు, అవినీతిపై తీవ్రమైన వ్యతిరేకత ప్రజల్లో వచ్చిన సమయంలోనే మరోవైపు ప్రభుత్వ అధికారులు చేసే పనులు కూడా ప్రజలకు వాళ్లపై ఉండే నమ్మాకాన్ని సన్నగిల్లేలా చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు. దేశవ్యాప్తంగా రెవె�
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ విజయారెడ్డి సజీవదహనం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మాట్లాడాలని వచ్చిన రైతు ఎమ్మార్వో
అబ్దుల్లాపూర్ మెట్ ఎమ్మార్వో విజయారెడ్డి సజీవదహనం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఓ భూవివాదంలో సురేష్ అనే రైతు.. ప్లాస్టిక్ బాటిల్లో పెట్రోల్ తీసుకెళ్లాడు. ఆ
కర్నూలు జిల్లా గూడూరు తహసీల్దారు షేక్ హసీనా ఇంకా పరారీలోనే ఉన్నారు. ఆమె కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. హసీనాను పట్టుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
రంగారెడ్డి జిల్లా అబ్లుల్లాపూర్ మెట్ తహశీల్దార్ కార్యాలయాన్ని సిట్ అధికారులు స్వాధీనంలోకి తీసుకున్నారు. తహశీల్దార్ విజయారెడ్డి ఛాంబర్ ల్ సిట్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. నిందితుడు సురేష్ ఇచ్చిన వాంగ్మూలంతో మరి కొందరిని అధుపుల
ఓ పని గురించి ప్రభుత్వ అధికారులకు లంచం ఇచ్చిన తరువాత ఆ పని అయినా..అవ్వకున్నా ఆ డబ్బు తిరిగి రానే రాదు. అది గోడకు వేసిన సున్నంతో సమానం తిరిగి వచ్చే ప్రసక్తే లేదు.కానీ ఓ అధికారి మాత్రం దీనికి పూర్తి డిఫరెంట్ గా వ్యవహరించాడు. దీంతో బుక్ అయిపోయాడు.